Mana Aksharam
  • Home
  • Breaking
  • తీవ్రమైన గుండెపోటుతో నటుడు, మాజీ ఎంపీ రితీష్‌ హఠాన్మరణం.
Breaking National News Politics

తీవ్రమైన గుండెపోటుతో నటుడు, మాజీ ఎంపీ రితీష్‌ హఠాన్మరణం.

‘ఎల్‌కేజీ’ సినిమాతో అందరిని అలరించిన నటుడు, మాజీ ఎంపీ జేకే రితీష్‌ (46) హఠాత్తుగా కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటురావడంతో శనివారం ఆయన మృతి చెందారు. 2009 లోకసభ ఎన్నికలలో డిఎంకే ఎంపీ అభ్యర్థిగా రామనాథపురం నుంచి ఎంపీగా ఎంపిక అయ్యారు. రితీష్‌ అకాలమరణంపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక‍్తం చేశారు.ఆర్‌జే బాలాజీ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం, రాజకీయ వ్యంగ్య చిత్రం ‘ఎల్‌కేజీ’ లో రితీష్ కీలక పాత్రను పోషించారు. హాస్య ప్రధాన, పొలిటికల్‌ సెటైర్‌గా రూపొందిన ఈ చిత్రం ప్రధానంగా కొందరు రాజకీయ నేతలపై సెటైర్ల సన్నివేశాలతో కూడిన ఈ చిత్ర ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.

Related posts

టీడీపీపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు!

admin

జనసేన ఎంపీగా పోటీ చేయనున్న నాగబాబు?

Masteradmin

జగన్ పై చంద్రాగ్రహం!

admin