Mana Aksharam
  • Home
  • Breaking
  • తెలంగాణ ఇంటర్ ఫలితాలు ……. 18న రిలీజ్ .
Breaking News Telangana

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ……. 18న రిలీజ్ .

లంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు తేదీ ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను వెల్లడిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ప్రకటించారు. నాంపల్లి విద్యాభవన్‌లో ఫలితాలను విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ఇంటర్ ఫలితాల కోసం www.ntnews.com, http://results.cgg.gov.in/ వెబ్‌సైట్లను సంప్రదించొచ్చు.

Related posts

వారందరి లెక్క తేలుస్తాం: కిషన్‌ రెడ్డి

Manaaksharam

విషాదాంతమైన మరో ప్రేమ కథ

admin

పేలిన రెడ్‌మీ 5ఏ స్మార్ట్‌ఫోన్‌!

Masteradmin