Mana Aksharam
  • Home
  • News
  • నెల్లూరులో పవన్ కళ్యాణ్ సభ హైలైట్స్
Andhra News Politics

నెల్లూరులో పవన్ కళ్యాణ్ సభ హైలైట్స్

pawan kalyan meeting highlights in nellore

– నెల్లూరు నగరం చూస్తే నాకు చిన్ననాటి జీవితం గుర్తొస్తుంది

– నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆకాంక్ష ఈ సింహపురి గడ్డపైనే కలిగింది

– ఒక సామాన్య కానిస్టేబుల్ కుమారుడిగా ఉన్న నేను నెల్లూరు నగరం నుంచి మరో కానిస్టేబుల్ కుమారుడికి అవకాశం ఇచ్చాం

– జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే నా మొదటి సంతకం రైతులకు మేలుచేయడం

– అధికారపక్షం,ప్రతిపక్షాల పై విరుచుకుపడ్డా పవన్ కళ్యాణ్

– ప్రతిపక్షం ఎమ్మెల్యేలు బెట్టింగులు పై ఉన్న ప్రేమ ప్రజల పైన లేదు

– 2019 లో జనసేనపార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజా సమస్యలపై పోరాడుతుంది

Related posts

కేసీఆర్‌కు ‘సన్‌’ స్ట్రోక్‌..!

admin

పవన్ పై జలీల్ ఖాన్ పంచులు!

admin

వైవి సుబ్బారెడ్డి స్థానంలో మాగుంట?

admin