Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • నేడు నాలుగు జిల్లాల్లో జగన్ ప్రచారం
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

నేడు నాలుగు జిల్లాల్లో జగన్ ప్రచారం

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ చిత్తూరు, కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కుప్పంలో తొలిసభలో పాల్గొంటారు. కుప్పం ఎంఆర్ సర్కిల్‌లో జగన్ రోడ్ షో నిర్వహించనున్నారు. అనంతరం, జమ్మలమడుగు, గుంటూరు, విజయవాడలో ఆయన ప్రచారం కొనసాగనుంది.

Related posts

టీడీపీ మంత్రి రాజీనామాపై కేటీర్ స్పందన!

admin

నేడు అనంతపురంలో జగన్‌ “సమర శంఖారావం”

Masteradmin

ఏపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు!

admin