Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • నేడు, రేపు నామినేషన్ల స్వీకరణ లేదు: రజత్‌కుమార్‌
Andhra Breaking Headlines Homepage-Slider News Politics Telangana

నేడు, రేపు నామినేషన్ల స్వీకరణ లేదు: రజత్‌కుమార్‌

ఈరోజు, రేపు ఎన్నికల నామినేషన్ల స్వీకరణ లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) రజత్‌కుమార్‌ అన్నారు. నాలుగో శనివారం కావడంతో ఈరోజు సెలవు కాగా, రేపు ఆదివారం సాధారణ సెలవు ఉండడంతో నామినేషన్ల స్వీకరణ ఉండదన్నారు. నామినేషన్ల దాఖలుకు సోమవారం చివరి రోజు అని సీఈవో రజత్‌కుమార్‌ వివరించారు.

Related posts

టీ20లో ఇరగదీసిన పుజారా…!

Masteradmin

పవన్ గూటికి మాజీ మంత్రి!

admin

తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి!

admin