Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • ప్రచారంలో ఫ్యానుగాలిని పెంచిన రోజా
Andhra Breaking Homepage-Slider News Politics Telangana

ప్రచారంలో ఫ్యానుగాలిని పెంచిన రోజా

నగరి నియోజకవర్గం వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నిక పోలింగ్ తేదీకి స్వల్ప గడువు మాత్రమే ఉండటంతో రోజా ప్రచారంలో వేగాన్ని పెంచారు. తన దైన శైలిలో చంద్రబాబు పై విమర్శలు చేస్తూ ప్రజలను చైతన్య పరచే పనిలో పడ్డారు. గడచినా ఐదేళ్ల పాలనలో చంద్రబాబు చేసిన అవినీతి, ప్రజలను మోసం చేసిన తీరును కళ్ళకు కట్టినట్లు విమర్సిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మండుతున్న ఎండలు ఒకపక్క అయితే, తన ఘాటు విమర్శలతో ప్రత్యర్థులకు మంటపుట్టిస్తున్నారు. రోజా తో పాటు భారీగా వైసిపి కార్యకర్తలు, అభిమానులు ప్రచారంలో పాల్గొన్నారు.

Related posts

తమ్మూడూ నేనున్నా..

Manaaksharam

ఫేస్‌బుక్‌ నుంచి వీడియోకాలింగ్‌ పరికరం ‘పోర్టల్‌’!

Manaaksharam

జగన్ ప్రేమను పంచితే ఆయన మాత్రం..!

ashok p