Mana Aksharam
  • Home
  • Breaking
  • ప్రపంచంలోనే ఎక్కువగా భారతీయులు పని చేస్తున్నారు….NSSO సర్వేలో వెల్లడి.
Andhra Breaking News

ప్రపంచంలోనే ఎక్కువగా భారతీయులు పని చేస్తున్నారు….NSSO సర్వేలో వెల్లడి.

ప్రపంచలోనే భారతీయులు ఎక్కువగా శ్రమిస్తున్న వారి జాబితాలో ఉన్నారంటూ …నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ తెలిపింది . భారతీయులు పట్టణాల్లో ఉన్నవారు వారానికి 53 -54 గంటలు పనిచేస్తుండగా , గ్రామాల్లో అది 46-47 గంటలుగా ఉందంటూ సర్వే లో పేర్కోన్నారు. కాగా సర్వేను జూన్ 2017 నుండి జూలై 2018 కాలంలో నిర్వహించారు. కాగ ప్రపంచంలో కార్మిక సంస్థలు నిర్ణయించిన సగటు పని గంటలు 48 కంటే ఎక్కువగా ఉందని అంతర్జాతీయ కార్మిక విభాగం కూడ తెలిపింది.అయితే గతంలో కంటే ఎక్కువ గంటలు పని చేస్తున్నట్టు పలువురు తెలిపినట్టు నివేదికలో పేర్కోంది

Related posts

బాబుకు ఆయనతో చిర్రెత్తుకొస్తోంది

Manaaksharam

ఆనం నివాసానికి హరికృష్ణ!

admin

రైళ్లలో గుర్తింపు కోసం ఎం-ఆధార్‌

admin