Mana Aksharam
  • Home
  • Lifestyle
  • ప్రపంచంలో ఎక్కడ లేని సరికొత్త కార్
Lifestyle

ప్రపంచంలో ఎక్కడ లేని సరికొత్త కార్

hyundai elevate car

ప్రపంచంలో రకరకాల కార్ల‌ని చూస్తూ ఉంటాం ఎన్నో డిజైన్లు ఏ కారు చూసిన నాలుగు టైర్ల ను కలిగి ఉంటుంది కానీ 4 టైర్లకు బదులు ఆ టైర్లతో పాటు నాలుగు కాళ్ళు కూడా ఉన్న కారును ఎప్పుడైనా చూసారా.. సో ఇప్పుడు ఆ ఇంట్రెస్టింగ్ కారు గురించి తెలుసుకుందాం…
డెస్క్ ఆటోమొబైల్ కంపెనీ యొక్క హుండాయ్ వారు ఒక విచిత్రమైన కార్ని రిలీజ్ చేశారు .ఆ కారు పేరు వచ్చేసి ఎలేవేటే కాన్సెప్ట్.ఇప్పటి వరకు ఎలాంటి వాహనాలు కూడా చేర‌నటువంటి ప్రదేశానికి వెళ్లి సహాయం చేయగల సామర్థ్యం ఈ కారుకు ఉంది ఇక మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఏంటంటే ఈ కారు ఆటో నమ్స్ మొబిలిటీ మరియు ఇవి టెక్నిక్ లతో తయారయింది ఈ కారు తయారుచేయడానికి మొత్తానికి మూడు సంవత్సరాలు పట్టింది .ఇక ఈ కారు విశేషమేంటంటే ఈ కారులో నాలుగు చక్రాల తో పాటు నాలుగు కాళ్ళు కూడా ఉన్నాయి. ఈ కాళ్లు కారు లాగా పరుగెత్తగలవు సమయం వస్తే మనిషిలా నడిచి పాకుతూ ఎక్కడైనా ఎక్క గలవు. కాగా ఈ ఎలివేట్ కాన్సెప్ట్ మోడల్ కార్ ని మనుషులకు సహాయం చేయడానికి తయారు చేయబడిందని కంపెనీ సీఈవో అంటున్నారు. ఇక విపత్తు సంభవించినప్పుడు మనుషులే కాకుండా కార్లు కూడా సహాయం చేయటం చూస్తామని కంపెనీ వారు అంటున్నారు . ఈ ప్రత్యేకత కలిగిన కారు విపత్తు సంభవించినప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.

Related posts

మీ రాశిని బట్టి మీ వీక్ నెస్ చెప్పొయొచ్చు తెలుసా..?

ashok p

ఈ సూత్రాలు…విజయానికి మార్గాలు..

ashok p

ఇంట్లోనే నూనెలు చేయండి..

ashok p