Mana Aksharam
  • Home
  • Breaking
  • బీజేపీలో చేరిన జయప్రద
Breaking National News Politics

బీజేపీలో చేరిన జయప్రద

ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద ఇవాళ బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఇవాళ బీజేపీ అగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌ నుంచి సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ఆజాంఖాన్‌పై ఆమె బీజేపీ తరఫున పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో సమాజ్‌వాదీ పార్టీలో కొనసాగిన జయప్రద… పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో బహిష్కరణకు గురయ్యారు. అనంతరం ఆమె అమర్‌సింగ్‌తో చేతులు కలిపి రాష్ట్రీయ లోక్‌మంచ్ పేరుతో సొంతపార్టీ పెట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు 1994లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు జయప్రద.

Related posts

వైసీపీపై ఫైర్ అయిన చంద్రబాబు

Manaaksharam

పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా కిఢారి భార్య నిరసన!

admin

పవన్ వ్యక్తిత్వం ఏంటో మళ్ళి ఋజువైంది

Manaaksharam