Mana Aksharam
  • Home
  • News
  • భర్తను దారుణంగా హత్య చేసిన భార్య
Crime News Telangana

భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

crime news

హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది . రావి నారాయణరెడ్డి నగర్‌లో భర్తను భార్య హత్య చేసింది. అనంతరం నిందితురాలు పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related posts

రియల్ చంద్రబాబుతో రీల్ చంద్రబాబు!

admin

నటి మృతి.. హత్యేనా?

admin

ఉత్తరాంధ్రపై కక్ష సాధింపే.. దీక్ష విరమించిన ఎంపీ రామ్మోహన్

Masteradmin