Mana Aksharam
  • Home
  • Sphoorthi
  • మహిళా డైనమిక్ కిరణ్ బేడీ
Sphoorthi

మహిళా డైనమిక్ కిరణ్ బేడీ

జైళ్ల సంస్కరణకు శ్రీకారం చుట్టి దేశ పోలీస్ వ్వవస్థ లో అనేక మార్పులు తెచ్చిన తొలి మహిళాips కిరణ్ బేడి కాకి బట్టలో కారుకు తనం కేస్ కాదు కారుణ్యం కూడా ఉంటుందని ఎన్నో సంస్కరణ లకు శ్రీ కారము చుట్టింది. దేశ పోలీస్ వ్వవస్థ లో అనూహ్యాగ ఎన్నో సవాళ్ళను ఎన్నో సమస్యలను సునాయాసంగా ఛేదించి ఎంతో మంది మహిళలకు రోల్ మోడల్ గ నిలి చింది కిరణ్ బేడీ ,1972 లో అప్పట్లో భారతదేశంలోఅతి ఉత్తమ సర్వీస్ లో ఒకటైన ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రాధాన్యత లేదు అలంటి సమయంలో దైర్యంగా ముందడుగు వేసింది కిరణ్ బేడీ . భారత దేశం లో తొలి మహిళా i ps గా బాధ్యతల తో పాటు భారత కీర్తి ని తన బుజాల కెత్తుకుంది అక్కడి తో ఆగిపోతే అందరిలా సాధారణగ ఉదోగ్యం ఛేస్యుకొనో వెళ్లి పోతే మనము ఆవిడా గురించి మాట్లాడుకొనే వాళ్ళం కాదు . చెప్పుకొనే వాళ్ళం కాదు జూన్ 9 1949 లో జన్మించిన కిరణ్ బేడీ తొలి మహిళా i p s గా ఎంపికైంది . యావత్తు దేశము గొప్పగా చెప్పుకొనే రోజు నుండి నేటివరకు తన ప్రతేకతను చాటుకుంది తొలి రోజుల్లో టెన్నిస్ క్రీడా కారిణి గా , సామాజికవేత్తగా కవయిత్రిగా రాజకీయవేత్తగా గవర్నర్ బాధ్యతలు చెప్పఁటింది ఎప్పుడైనా ఎక్కడైనా ప్రజలకు సేవ చేయాలి సమాజంలో ల మార్పులు తేవాలి అన్నదే తన లక్ష్యం ,1972 లో రాజస్థాన్ లో ని మౌంట్ అబూ నేషనల్ పోలీస్ అకడమి లో శిక్షణ పొంది ఢిల్లీ లోని చాణక్య పూరి పిల్స్ స్టేషన్ లో సుబ డివిజన్ పోలీస్ అధికారి గా భాద్యతలు ప్రారంభించిన ఈ మహిళా డైనమిక్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకుంది ఈవిడ జీవిత కథను ఆధారంగా చేసుకొని ఒక సినిమా కూడా తీశారు 1979 : రాష్ట్రపతి గ్యాలెంటరీ అవార్డు
1980 : విమెన్ ఆప్ ది ఇయర్ అవార్డ్
1991 : మత్తుపదార్థాల నివారణ మరియు నిర్మూలన వారి ఆసియా స్థాయి అవార్డు
1994 : మెగ్సేసే అవార్డు (ప్రభుత్వ రంగంలో )
1995 : మహిళా శిరోమణి అవార్డు
1995 : లయన్ ఆప్ ది ఇయర్ అవార్డు
1999 ; ప్రైడ్ ఆప్ ఇండియా అవార్డు
2005 : మదర్ థెరీసా జాతీయ స్మారక అవార్డు (సాంఘిక న్యాయం)

Related posts

ఈ బుడ్డోడి సంపాదన రూ.71 కోట్లు..

admin

తండ్రి ఆటోడ్రైవర్.. బిడ్డ టాప్‌ర్యాంకర్..

admin

ఇక నుంచి రైళ్లలో విమెన్‌ గ్యాంగ్‌..

admin