మానవత్వం చాటుకున్న జగన్

సీఎం జగన్ తన మానవత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడతోన్న చిన్నారి హేమ కష్టాలు సీఎం మనసును కదిలించాయి. తీవ్ర భావోద్వేగానికి గురైన సీఎం వెంటనే పాపకు వైద్యం అందిచాలని అధికారులను ఆదేశించారు. ఈస్ట్ గోదావరి జిల్లాలోని కడియం మండలం కడియపులంకకు చెందిన భీమిని దుర్గాప్రసాద్‌ కుమార్తె హేమ చిన్నవయసులోనే కంటి క్యాన్సర్ భారిన పడింది.  దీంతో ఆర్థిక స్తోమత సరిపోకపోయినా, అప్పులు చేసి  హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించారు తల్లిదండ్రులు.

కానీ పరిస్థితి శృతి మించడంతో..క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుందని డాక్టర్లు పాప కళ్లను తొలగించారు. అయినప్పటికి హేమకు నిత్యం వైద్య పరీక్షల కోసం, మందుల కోసం డబ్బును సమకూర్చుకోడానికి కుటుంబం తీవ్ర యాతనలు పడుతోంది. ఈ విషయాన్ని వార్తా ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న సీఎం వెంటనే రెస్పాండ్ అయ్యారు.  పాప కుటుంబ సభ్యులతో వెంటనే మాట్లాడి, వైద్యం చేయించాలని, ఎంత ఖర్చైనా వెనకాడొద్దని జగన్ సూచించా

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*