Mana Aksharam
  • Home
  • News
  • మా నాన్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే హత్య : వైఎస్‌ సునీత
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

మా నాన్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే హత్య : వైఎస్‌ సునీత

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో వైఎస్‌ అవినాష్‌రెడ్డితో కలిసి వివేకా కూతురు సునీత ఫిర్యాదు చేశారు. అనంతరం సునీత మాట్లాడుతూ.. మా నాన్న రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. వివేకానందరెడ్డి చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని హత్య చేశారని అనుమానిస్తున్నాం. హత్యపై పోలీసులు పూర్తి విచారణ జరిపించాలని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారు.

Related posts

టీడీపీ నేతలపై ‘పవర్’ పంచ్‌లు 

ashok p

శ్రీవారి సన్నిధిలో మహాపచారం : రోజా

ashok p

మోడీ ఒక హిట్లర్!

Manaaksharam