Mana Aksharam
  • Home
  • Breaking
  • ముగిసిన వివేకానందరెడ్డి అంత్యక్రియలు
Andhra Breaking Crime Headlines Homepage-Slider News Politics

ముగిసిన వివేకానందరెడ్డి అంత్యక్రియలు

కడప రాజారెడ్డి ఘాట్ లో అశేష జనవాహిని మధ్య అశ్రునయనాల తో వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు వివేకానంద రెడ్డి అంత్యక్రియలు ముగిసాయి. వైసిపి అధినేత జగన్ తో పాటు వారి కుటుంబసభ్యులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు జనం పోటెత్తారు. అక్కడ ఉన్న పరిసరాలంతా వైఎస్ఆర్ అమర్ రహే, వై ఎస్ వివేకా అమర్ రహే నినాదాలతో మారుమోగిపోయింది. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారు ఎంతవారైనా సరే వారిని కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రతి ఒక్కరూ గొంతెత్తి నినదించారు.

Related posts

వెంకయ్య పట్టాభిషేకానికి కెసిఆర్ ఎందుకెళ్లలేదో!

admin

రవళి కుటుంబాన్ని ఆదుకుంటాం.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తాం : మంత్రి ఎర్రబెల్లి

Masteradmin

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వైయస్ జగన్

Masteradmin