Mana Aksharam
  • Home
  • News
  • మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య
Crime News Telangana

మెహబూబ్ నగర్ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య

lovers suicide in mehaboobnagar

మెహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలం అన్నాసాగర్ గ్రామ సమీపంలో ఒక ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.

Related posts

తెలంగాణ మాదిరి ఏపీలో : జనసేన నాయకుడు సంచలన వ్యాఖ్యలు!

admin

ఎంపీ బండ ప్రకాష్ లేటెస్ట్ కామెంట్స్

Manaaksharam

సింగపూర్ హోటల్లో చారిత్రక భేటీ!

Masteradmin