Mana Aksharam
  • Home
  • Entertainment
  • రూ.11.53 కోట్ల నగదు పట్టివేత .ఎన్నికలు రద్దు చేస్తూ(ఇసి) ఉత్తర్వులు.
Entertainment National News

రూ.11.53 కోట్ల నగదు పట్టివేత .ఎన్నికలు రద్దు చేస్తూ(ఇసి) ఉత్తర్వులు.

తమిళనాడు ఎన్నికల్లో నోట్ల కట్టలు వరదల కొనసాగుతోంది. ఐటిశాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడుతోంది. తాజాగా లేని జిల్లా ఆంఇపట్టిలో ఈసి, ఐటి అధికారులు జరిపిన సోదిల్లో రూ. 1.48 కోట్ల నగదు పట్టుబడింది. టిటివి దినకరన్‌ నేతృత్వంలోని అమ్మ మక్కల్‌ మునేట్ర కజగం(ఎఎంఎంకె) నేత నిర్వహిస్తున్న దుకాణం నుంచి ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆండిపట్టి అసెంబ్లీ నియోజకవర్గానికి రేపు ఉప ఎన్నికల పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తెచ్చినట్టు అధికారులు గుర్తించారు. వార్డు నంబర్లు , ఓటర్ల సంఖ్యలు రాసిన కవర్లను కూడా ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో రూ.300 చొప్పున నగదు ఉంచినట్టు గుర్తించారు. అంతేకాదు ఏఎంఎం కే అభ్యర్థికి టిక్‌ పెట్టిన పోస్టల్‌ బ్యాలెట్‌ పేపర్లను కూడి స్వాధీనం చేసుకున్నారు. సోదాలు మొదలు పెట్టిరు. ఐటి అధికారులను అడ్డుకునేందుకు ఎఎంకె కార్యకర్తలు ప్రయత్నించిగా పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లో కి కాల్పులు జరిపి వారిని చెదరకోట్టారు.
డిఎంకె అభ్యర్థికి చెందిన రూ.11.53 కోట్ల నగదు పట్టుబడటంతో వెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఎన్నికల సంఘం(ఇసి) ఉత్తర్వులిచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపుతో ఐటి దాడులు చేయిస్తోందని ప్రతొపక్షాలు ఆరోపిస్తున్నాయి. తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కూడా రేపు జరగనుంది.

Related posts

జగన్ డైరీ లో మరో ఆసక్తికర అంశం!

admin

రాష్ట్ర చిహ్నాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..రాష్ట్ర పుష్పంగా మల్లెపువ్వు, పక్షి రామచిలుక!

admin

రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీనే కీలకం

admin