Mana Aksharam
  • Home
  • Health
  • రోజూ పప్పు తింటే.?
Health

రోజూ పప్పు తింటే.?

uses of dal for body

ఆ ప‌ప్పు దినుసులే క‌దా.. ఏం తింటాంలే.. అని మ‌న‌లో చాలా మంది అనుకుంటుంటారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి ఏ ప‌ప్పు చేసినా అస్స‌లు న‌చ్చ‌దు. మీరు ఇక‌పై ప‌ప్పు అంటే అమితమైన ఇష్టంగా తింటారు. అవును.. ఎందుకంటే.. ప‌ప్పు దినుసుల వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయట‌. ముఖ్యంగా మ‌న శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రుగుతుంద‌ట‌.

నిత్యం ప‌ప్పు దినుసుల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో ఉండే కొవ్వును క‌రిగించుకోవ‌చ్చ‌ని.. ఫ‌లితంగా గుండె జ‌బ్బులు కూడా రాకుండా ఉంటాయని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నాల్లో తేలింది. ప‌ప్పు దినుసుల వ‌ల్ల ర‌క్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వు క‌రుగుతుంద‌ట‌. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ఈ క్ర‌మంలో హార్ట్ ఎటాక్స్ రాకుండా ఉంటాయి. క‌నుక ప‌ప్పు దినుసుల‌ను క‌చ్చితంగా రోజూ తినాల్సిందేన‌ని వైద్యులు కూడా చెబుతున్నారు..!

Related posts

బీపీని నియంత్రించే ఔషధం బార్లీ..

admin

గర్భిణులు ఏ నెలలో ఏయే పదార్థాలు తీసుకోవాలో తెలుసా..?

Masteradmin

హీట్ బాయిల్స్ ను తగ్గించే బెస్ట్ నేచురల్ రెమెడీస్

Masteradmin