Mana Aksharam
  • Home
  • Breaking
  • వర్మ పై కేసు నమోదు
Andhra Breaking News Politics

వర్మ పై కేసు నమోదు

రాంగోపాల్ వర్మ పెద్దగా పరచియం చేయాల్సిన అవసరంలేదు ఏదో ఒక వివాదంలో వేలు పెట్టి ఫేమ్ అయ్యే మెంటాలిటీ. కొంచెం పొగరు ,ఇంకాస్త పిచ్చి . ఏదైనా మనసులో ఉన్నఉన్నమాట ఓపెన్ గా చెప్పడంవర్మని వివాదాల్లోకి నెట్టుతున్నాయి
అభిమానులను కించ పరిచే విధంగా రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్‌లలో చంద్రబాబు నాయుడు ఫోటోస్ ను మార్ఫింగ్ చేసి వైఎస్సార్ పార్టీలో చేరుతున్నట్లు పెట్టాడని, పోలీసులు ఇతని పై కటిన చర్యలు తీసుకోవాలని గోపి అనే వ్యక్తి పెట్ బషీరాబాద్ పియస్ లో ఫిర్యాదు చేసారు..

Related posts

జగన్‌కు పోటీగా 600 మందితో లోకేష్ ఆర్మీ!

admin

పాదయాత్రలో కీలక ఘట్టం!

admin

జగన్ కి దూరం కానున్న మరో ‘రెడ్డి’!త్వరలో జంపింగ్!!

admin