Mana Aksharam
  • Home
  • Breaking
  • వైఎస్ వివేకానందరెడ్డికి జగన్ నివాళి
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

వైఎస్ వివేకానందరెడ్డికి జగన్ నివాళి

వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళి అర్పించారు. హైదరాబాద్ నుంచి పులి వెందుల వెళ్లిన జగన్ మోహన్ రెడ్డి అక్కడ వివేకా ఇంటి వద్ద ఉంచిన పార్థివదేహాన్ని సందర్శించారు. జగన్ మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి కూడా ఆయనతో పాటు ఉన్నారు. వైఎస్ వివేకా పార్థివ దేహానికి నివాళి అర్పించిన జగన్.. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడారు. వివేకా హత్యకు కారణం ఏమై ఉంటుందనే అంశంపై స్థానికులతో మాట్లాడి సమాచారం తెలుసుకున్నారు.

Related posts

బాబు నీకంత దమ్ముందా?

ashok p

కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు

ashok p

ఆంధ్ర,తెలంగాణాలో కూడా జెండా ఎగరేస్తాం! : బీజేపీ

ashok p