Mana Aksharam
  • Home
  • Spirituality
  • శివుడికి ఏ పూలతో పూజ చేయ్యాలి .. . ?
Spirituality

శివుడికి ఏ పూలతో పూజ చేయ్యాలి .. . ?

అభిషేక ప్రియుడైన శివుడికి పూలతో పూజచేస్తే కూడా కొన్నిప్రతేక్య మైన ఫలితాలు వస్తాయని శివపురాణం చెబుతుంది వాటిలో పద్మాలు చాలప్రతేక్య మైనవి పదికోట్ల పూలతో పూజిస్తే చక్రవర్తిత్వము వస్తుంది అని, బంధ విముక్తి వస్తుంది ,అని రోగవిముక్తి కావల్లన అందమైన భార్య రావాలన్న, విద్యా లభిస్తుంది, ఆర్ధికంగా ఎదగాలి అనుకున్న పద్మాలతో , శంఖం లతో పూజించాలనని శివపురాణం చెబుతుంది అంతే కాకుండా దర్భలతో పూజిస్తే ఆయువు వృద్ధి చెందుతుంది పిల్లలు కావాలనుకున్నవారు ఉమ్మెత్త పూలతో పూజిస్తే పిల్లలు కలుగుతారు , అదే విధంగా శివుడికి వినాయకుడికి ఇష్టమైన పువ్వులు మరొక్కటి అర్కం. అర్కం అంటే జిల్లేడు. తెల్ల జిల్లేడు శ్రేష్టం ఈ పూలతో పూజిస్తే శౌర్యం కలుగుతుంది . కలువపూలతో పూజిస్తే శత్రువులు దూరంగా పారిపోతారు . మందార పూలతో పూజిస్తే శత్రువినాశనం అవుతుంది. గన్నేరు పూజిస్తే శత్రవులు దూరంగా ఉంటారంట బంధూక పూలతో పూజిస్తే పోయినవికాని కొత్తవి కానీ వస్తాయట ఇవి అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన పువ్వులట .

Related posts

గౌతమీ గంగ గోదావరి..

admin

ప్రపంచంలోనే తొలి బాబా గుడి – భివ్‌పురి. ఆ కథేంటో తెలుసుకుందామా..?

Masteradmin

శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే?

admin