Mana Aksharam
  • Home
  • Breaking
  • సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో,భారీగా బంగారం వెండి పట్టివేత .
Andhra Breaking News Telangana

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో,భారీగా బంగారం వెండి పట్టివేత .

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఇవాళ ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్లాట్‌ ఫాం-6లో ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న కిలో బంగారం, 30 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని హైదరాబాద్‌ నుంచి నాందేడ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ బంగారాన్ని వ్యాపారి సుభాష్‌ వర్మకు చెందిన బంగారంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

Related posts

కూకట్ పల్లిలో చంద్రబాబుకు అనుమతిలేదు!

admin

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జగనే సీఎం..!

admin

అందరి చిట్టా బయటపెడతా..

admin