Mana Aksharam
  • Home
  • News
  • Technology
  • సినిమా టికెట్స్ కోసం గూగుల్ కొత్త ఆప్షన్
News Technology

సినిమా టికెట్స్ కోసం గూగుల్ కొత్త ఆప్షన్

google latest option for tickets booking

సినిమా టిక్కెట్లు బుక్‌ చేసుకోవడానికి గూగుల్‌ కొత్త ఆప్షన్‌ తీసుకొచ్చింది. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో సినిమా పేరు టైపు చేయగానే ఏ థియేటర్‌లో, ఏ సమయానికి, స్క్రీన్‌ నంబర్‌ వివరాలన్నీ వస్తాయి. ఆ తర్వాత యూజర్‌ తనకు నచ్చిన సినిమా మీద క్లిక్‌ చేయగానే బుకింగ్‌ పార్టనర్స్‌ (బుక్‌ మై షో, పేటిఎం) వెబ్‌సైట్‌ లు ఓపెన్‌ అవుతాయి. యూజర్‌ తనకు నచ్చిన వెబ్‌సైట్‌ నుండి టిక్కెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

Related posts

వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే!

admin

జనసేన కీలక ప్రకటన!

admin

చంద్రబాబు ముందే మేల్కొని ఉంటే.. ఎప్పుడో హోదా వచ్చేది

admin