సీపీ సజ్జనార్ లాంటి పోలిసుంటే నా కూతురికి న్యాయం జరిగేది :అయేషామీరా తల్లి

దిశ నిందుతులకు శిక్ష పడటంతో అందరూ సంతోషిస్తున్నారు.ఈ మానవ మృగాలకు సరైన శిక్ష పడిందంటున్నారు.కానీ ఇలాంటి ఘటనలు జరిగి న్యాయం జరగని కేసులు ఎన్నో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒక నిర్భయ,ప్రత్యుష,అయేషా మీరా ఇలా ఎందరో .తమ బిడ్డకు న్యాయం జారుకున్న ఈ బిడ్డకైనా న్యాయం జరిగిందని సంతోషిస్తున్నారు అయేషా నిర్బయల తల్లులు.అతి దారుణ హత్యకు గురై ఇప్పటికి కనీసం నింధుతుడెవరో చెప్పలేకపోయినా కేసు అయేషా మీరా.అయేషా తల్లి ఈ ఘటనపై స్పందిస్తూ సీపీ సజ్జనార్ కు అభినందనలు తెలిపారు.పోయిన బిడ్డను ఎలాగూ తేలేరు.కనీసం నిందితులకు శిక్ష వేశారు.సీపీ సజ్జనార్ గారు ఇది వరకు కూడా వరంగల్ ఆసిడ్ నిందితులను ఎన్కౌంటర్ చేసారని నా కూతురు హత్య జరిగినపుడు సీపీ సజ్జనార్ లాంటి పోలీసులు వుంది ఉంటే నా బిడ్డకు న్యాయం జరిగేదని ఆవేదన వ్యక్తం చేసారు.ఇలాంటి పోలీసులు నూటికొక్కరు ఉంటారని కొనియాడారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*