Mana Aksharam
  • Home
  • Breaking
  • సీబీఐ విచారణకు ‘జగన్’డిమాండ్
Andhra Breaking Headlines Homepage-Slider News Politics Telangana

సీబీఐ విచారణకు ‘జగన్’డిమాండ్

తన చిన్నాన్న వై ఎస్ వివాకానాదరెడ్డి ని ఒక పథకం ప్రకారమే హత్య చేశారని వైసిపి అధినేత జగన్ అన్నారు. బెడ్ రూంలో ఉన్న వ్యక్తిని కొంతమంది పట్టుకుని బాత్రూమ్ కు తీసుకెళ్లి హత్యచేసి దాన్ని ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని జగన్ అన్నారు. కుట్రపూరితంగానే ఈ హత్య చేయించారని ఇది ముమ్మాటికీ చంద్రబాబు చేయించిన హత్యగానే భావిస్తున్నామని జగన్ అన్నారు. దోషులు ఎంతపెద్దవారైనా వారిని కఠినంగా శిక్షించాలని జగన్ అన్నారు.రాష్ట్రప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, ఖచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాల్సిందే అని జగన్ అన్నారు.

Related posts

ఫస్ట్ లిస్ట్ లో కనిపించని దానం పేరు! కారణం ?

ashok p

గడప గడపకు బీరు- బారు గా మార్చారు! : రోజా

ashok p

నాడు ఎన్టీఆర్ .. నేడు కేసీఆర్!

ashok p