Mana Aksharam
  • Home
  • Recipes
  • స్ట్రాబెర్రీ ఫలూదా తయారీ
Recipes

స్ట్రాబెర్రీ ఫలూదా తయారీ

strawberry falooda receipe in telugu

కావల్సినవి:

రోజ్‌ సిరప్‌ – అరచెంచా, నానబెట్టిన సబ్జా గింజలు – చెంచా, సగం ఉడికించిన ఫలూదా సేవ్‌ – చెంచా, స్ట్రాబెర్రీ క్రష్‌ – చెంచా (బజార్లో దొరుకుతుంది), చల్లని పాలు – కప్పు, వెనిల్లా ఐస్‌క్రీం – ఒక స్కూప్‌.

తయారీ:

రోజ్‌ సిరప్‌ని గ్లాసులో తీసుకోవాలి. దానిపై సబ్జాగింజలు, సేవ్‌, స్ట్రాబెర్రీ క్రష్‌ని ఒకదానిపై మరొకటి వేసుకోవాలి. ఇవన్నీ కలవకుండా మెల్లగా పాలు పోసుకోవాలి. పైన ఐస్‌క్రీం వేసుకోవాలి. కావాలనుకుంటే ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవచ్చు.. లేదంటే అలాగే తీసుకున్నా బాగుంటుంది. కావాలనుకుంటే ఇంకాస్త స్ట్రాబెర్రీ క్రష్‌ని వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది.

Related posts

సగ్గుబియ్యం పాయసం

ashok p

పండు మిర్చి, మునక్కాయ పచ్చడి

ashok p

అరటి డోనట్‌ తయారీ..

ashok p