Mana Aksharam
  • Home
  • News
  • Technology
  • హానర్ 10 లైట్ 3జీబీ ర్యామ్ మార్కెట్ లోకి వచ్చేసింది
News Technology

హానర్ 10 లైట్ 3జీబీ ర్యామ్ మార్కెట్ లోకి వచ్చేసింది

honor 10 lite

మొబైల్స్ తయారీదారు హువావే తన హానర్ 10 లైట్ స్మార్ట్‌ఫోన్‌కు గాను 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.13,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

హానర్ 10 లైట్ ఫీచర్లు…

6.21 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌, ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్‌, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts

చంద్రబాబు-రాహుల్ భేటీపై రేవంత్ రెడ్డి స్పందన

Masteradmin

అక్రమ మైనింగ్‌ ఇకనైనా ఆపాలి: పవన్‌

admin

మృత్యు సంగమం : ఈ పాపం ఎవరిది?

admin