Mana Aksharam
  • Home
  • News
  • హువావే పీ30 ప్రొ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది
News Technology

హువావే పీ30 ప్రొ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది

huawei p 30 price and features

మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ పీ30 ప్రొ ను తాజాగా విడుదల చేసింది. రూ.77,820 ప్రారంభ ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

హువావే పీ30 ప్రొ ఫీచర్లు…

6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌, హువావే కైరిన్ 980 ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, 128/256/512 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ సిమ్‌, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాటర్‌, డస్ట్ రెసిస్టెన్స్‌, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్ ఫాస్ట్ చార్జింగ్‌.

Related posts

విజయవాడ లో దెయ్యాలు అరెస్ట్!

admin

బిసిలకే అత్యధిక సీట్లు … వైఎస్ జగన్

Manaaksharam

జగన్ ఇక్కడ!.. చంద్రబాబు అక్కడ!

admin