Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • కోడికత్తి అంశం : ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ!
Andhra Homepage-Slider News Politics

కోడికత్తి అంశం : ప్రధాని మోడీకి చంద్రబాబు లేఖ!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది… కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మండిపడుతూ… ప్రధాని నరేంద్ర మోడీకి అసంతృప్తి తెలియజేస్తూ లేఖ రాశారు సీఎం చంద్రబాబు నాయుడు… 2008 ఎన్ఐఏ యాక్ట్‌లో అంశాలను తన లేఖలో ప్రస్తావించారు. విదేశీ శక్తుల ప్రమేయం ఉండే అత్యంత క్లిష్టమైన కేసులు మాత్రమే ఎన్ఐఏకి అప్పగించాలని లేఖలో పేర్కొన్న సీఎం చంద్రబాబు… దేశ భద్రత, ఆయుదాలు, డ్రగ్స్ కేసులు మాత్రమే ఎన్ఐఏ చూస్తుందని లేఖలో గుర్తు చేశారు. ఎన్ఐఏపై 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను తన లేఖలో ప్రస్తావించారు ఏపీ సీఎం చంద్రబాబు.

Related posts

ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్ పై లేదా?

ashok p

సినీ ప్రముఖులకు ప్రతిష్ఠాత్మక ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారాలు

ashok p

అజారుద్దీన్ గోడ దూకుతాడా?

ashok p