Author Archives: masteradmin

పోలవరంపై బుగ్గన ప్రెస్ మీట్

రివర్స్ టెండరింగ్ గురించి టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపైనా బుగ్గన రాజేంద్రనాథ్ ఫైర్ అయ్యారు.తక్కువ ధరకే కాంట్రాక్టులు అప్పగిస్తుంటే టీడీపీ నేతలకు చంద్రబాబుకు కలిగే బాదేంటని ప్రశ్నిచారు ఏపీఆర్ధిక శాఖ మంత్రి.టీడీపీ హయాంలో ఎక్కువ ధరకు టెండర్ వేసిన వాళ్లే తక్కువ ధరకు పనులు చేస్తాం అంటూ వస్తున్నారని చంద్రబాబు గతంలో ప్రశంసించిన కంపెనీలకే కదా కాంట్రాక్టులు ఇచ్చేది..ఐన డబ్బు ఆదా అవుతుంటే మంచిదేకదా అని మీడియా ముఖంగా చెప్పారు బుగ్గన

Read More »

ఏపీ పీసీసీ చీఫ్‌గా కిరణ్ కుమార్ రెడ్డి?

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడారు. పీసీసీ చీఫ్‌గా కిరణ్‌కుమార్‌ రెడ్డి పేరును ఉమెన్‌ చాందీ ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ రావాలని పిలుపు వచ్చినట్లుగా సమాచారం. అయితే, పీసీసీ పదవి పట్ల కిరణ్‌కుమార్‌రెడ్డి అంత సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. అధిష్ఠానికి కారణాలు వివరించేందుకు ఆయన ఢిల్లీ వెళ్లారు. ఒకవేళ కిరణ్‌కుమార్‌ రెడ్డి కాదంటే ప్రత్యామ్నాయంగా పళ్లంరాజు పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లుగా కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.

Read More »

శ్రీశైలం డ్యామ్ కి ముప్పేం లేదు

anil kumar yadav comments on gossips on srishailam project safety

శ్రీశైలం డ్యామ్‌పై వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. డ్యామ్‌లో పగుళ్లు వచ్చాయని.. ఏపీకి ముప్పు ఉందని చెప్పడంతో ఇరిగేషన్‌శాఖ, డ్యామ్ చీఫ్ ఇంజినీర్ స్పందించారు. డ్యామ్‌కు ఎలాంటి ముప్పు లేదని.. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దంటున్నారు. శ్రీశైలం డ్యామ్ మెయింటెనెన్స్ అద్భుతంగా ఉందని.. కేవలం సెన్సేషన్ కోసమే రాజేంద్రసింగ్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. డ్యామ్‌కు ఏడుసార్లు వరదలు వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలగలేదని.. గౌరవంతోనే రాజేంద్రసింగ్‌కు డ్యామ్ మొత్తం చూపించామని.. ఇప్పుడు అదే డ్యామ్‌పై విమర్శలు చేయడం ...

Read More »

నాని ,సురేష్ బాబులపై ఐటీ దాడులు ..శ్రీరెడ్డి హ్యాపీ

srireddy reaction about it raids on nani

ఇటీవల సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం విదితమే..తాజాగా నిన్న సురేష్ బాబు ఇంటిపైన హీరో నాని ఇంటిపైన ఇంకా కొంత మంది సినీ రంగానికి చెందిన వారిపైన ఐటీ దాడులు జరిగాయి.అయితే వీరిపై ఐటీ రైడ్స్ జరిగితే సంబరాలు చేసుకుంటుంది శ్రీరెడ్డి.శ్రీరెడ్డి టార్గెట్ చేసిన వాళ్లలో సురేష్ బాబు తనయుడు,ఇంకా నానిమెయిన్ .తనను మోసం చేసిన వాళ్లపై ఐటీ సోదాలు జరగటంతో దేవుడు వున్నాడు నా ఉసురు తగిలే ఇలా జరిగింది అంటుంది . ‘దేవుడున్నాడని,హ్యాట్సాఫ్ మోడీ జి’ ...

Read More »

నేడు ఆర్టీసీపై కేసీఆర్ సమీక్ష..

kcr on tsrtc strike latest

ఆర్టీసీ కార్మికులు తమని బేషరతుగా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వథామ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.అయితే ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఈవిషయం పైన స్పందించలేదు.దింతో కార్మికులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు.అసలు మా ఉద్యోగాలున్నాయా లేదా అని నిరాశలో ఉన్నారు.అయితే నేడు ఆర్టీసీ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాయంత్రం కీలక సమీక్ష నిర్వహించనున్నారు.ఆర్టీసీ ఉద్యోగులను తీసుకోవాలా లేదా..తీసుకుంటే ఎలాంటి షరతులపైనా తీసుకోవాలి అన్న అంశంపై చర్చించనున్నారు సీఎం.ఈ సమస్యపై సాయంత్రం కెసిఆర్ ప్రకటన చేసే అవకాశం ఉండటంతో కార్మికులంతా ...

Read More »

శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉంది:రాజేంద్రసింగ్‌

 శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెను విషాదం తప్పదని మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్‌ కనిపించకుండా పోతుందని, దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టూ కూలిపోతుందని పేర్కొన్నారు. శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సర్కార్‌ సత్వర చర్యలు తీసుకుంటే ఈ ప్రాజెక్టును పరిరక్షించుకోవచ్చని చెప్పారు. డ్యాం సమీప నిర్మాణాలపై దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వాలు ప్రాజెక్టులు నిర్మించడంతోపాటు వాటి నిర్వహణ బాధ్యతలనూ సక్రమంగా ...

Read More »

ఆర్జీవీ కి షాకిచ్చిన కేఏ పాల్..సినిమా ఆపాలంటూ పిటిషన్

ka paul petition on ramgopal varma movie

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ పరంగాను హాట్ టాపిక్ ఇదే..ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో వర్మ టీడీపీ ని పవన్ కళ్యాణ్ ను ఓ అట ఆడుకున్నట్టు కనిపిస్తుంది.ఇక కెఏ పాల్ గురించైతే చెప్పనక్కరలేదు.ఆయనపై ఒక పాటను తీసి వదిలిపెట్టడు వర్మ.ఆ పాట కాస్త వైరల్ అయింది.సినిమాలో తన గురించి వ్యంగంగా చూపించారని ఆ సినిమాను ఆపాలని హై కోర్ట్ లో కేసు వేసాడు పాల్.. కేఏ పాల్ తన పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర సమాచార ...

Read More »

బాలీవుడ్ భామపై నెటిజన్స్ ఫైర్

కొంతమంది హీరోయిన్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్న చందన వుంటారు.ఇంకొందరు మాత్రం ఎథిక్స్ ఫాలో అయివాళ్లకు నచ్చితేనే చేస్తారు.అయితే ఇప్పుడున్న హీరోయిన్స్ మాత్రం మొదటి కేటగిరికి చెందినవారే.అసలే హెరాయిన్ కు అవకాశాలు ఉండేది కొన్ని నల్ల.ఆ కొన్ని రోజులు కూడా మాది కట్టుకొనిఈలాగే ఉంటానంటే ఎలా అనేది ఇప్పటి హీరోయిన్స్ అభిప్రాయం.అందుకే దొరికినంత దోచేయ్ అన్నట్టుగా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు,ఏండర్సమెంట్స్ తో బిజీ అయిపోయి రెండు చేతుల సంపాదిస్తుంటారు.బాలీవుడ్ భామ కియారా ఈ విషయాన్నీ బాగా వంటపట్టించుకున్నట్టుంది.తను ప్రచారం చేయాల్సిన బ్రాండ్ ఫలానా రకంగా ...

Read More »

పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు

వివిధ సలహా సంఘాల్లో సభ్యులుగా నియమితులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ – మిథున్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ – మాగుంట శ్రీనివాసులు రెడ్డి పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ – వల్లభనేని బాలశౌరి ఆరోగ్యశాఖ – వంగా గీత పశువు మత్స్యశాఖ – శ్రీ కృష్ణ దేవరాయలు చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ – వైఎస్ అవినాష్ రెడ్డి ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ – జి మాధవి విద్యుత్ శాఖ – రఘురామకృష్ణంరాజు ...

Read More »

టీడీపీ కి సవాల్ విసిరిన దేవినేని అవినాష్

ప్రముఖ టీడీపీ నేత, దివంగత సీనియర్‌ నాయకుడు దేవినేని రాజశేఖర్‌(నెహ్రూ) కుమారుడు దేవినేని అవినాష్‌ వైసీపీ పార్టీ లో చేరిన సంగతి తెలిసిందే.జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న దేవినేని అవినాష్ నేడు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.తనకు వైసీపీ లో ఎందుకు చేరవలిసి వచ్చిందో చెప్పుకొచ్చారు అవినాష్. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి, ఆయనపై నమ్మకంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానని దేవినేని అవినాష్‌ అన్నారు. తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు ...

Read More »