bollywood latest updates
bollywood latest updates

అంబానికే డబ్బులిస్తానంటున్న బాలీవుడ్ నటి!

అపార కుబేరుడు అంబానికే డబ్బులిస్తానంది ఒక నటి అది యాభై రూపాయలు.ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖి సావంత్.ఎప్పుడు ఎక్సపోసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు తో హల్చల్ చేసే రాఖి మనసు ఇప్పుడు అంబానీ మీదకు మళ్లింది.. అంబానీ ప్రారంభించిన జియో సర్వీసులపై కామెంట్ చేసింది. జియో సిమ్ కార్డులకు బాగానే హైప్ వచ్చినా రాను రాను నెట్‌వర్క్ సమస్యలు తలెత్తాయి. సిమ్ కార్డ్‌తో పాటు కాల్స్, మెసేజెస్, నెట్ ఉచితంగా ఇష్తానని అంబానీ జనాలను ఊరించారు. దాంతో అంతా ఎగబడి జియో సిమ్ కార్డులు తీసుకున్నారు. నెమ్మదిగా జియోకు నెట్‌వర్క్ సమస్యలు వచ్చాయి.

దీని గురించి కామెంట్ చేస్తూ రాఖీ సావంత్ టిక్ టాక్ వీడియో చేసింది. ‘అంబానీ.. కావలంటే 50, 60 రూపాయలు ఎక్కువ ఇస్తాను. సరైన నెట్‌వర్క్ ఇచ్చి మా సమస్యలను పరిష్కరించు’ అని కామెంట్ చేసింది.

రాఖి టిక్ టాక్ చుసిన జనాలు కొందరు అవును తాను చెప్పేది నిజమే అంటూ సపోర్ట్ చేస్తుంటే కొందరు మాత్రం లైట్ తీసుకుంటున్నారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*