Beauty

జుట్టు పెరగడానికి సులభమైన చిట్కాలు

జుట్టు కి సహజ పోషకాహారం తో పాటు సంరక్షక జాగ్రత్తలు పాటిస్తే మీ జుట్టు కి పెరుగుదల ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం లో మీ జట్టు కి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.ఈ చిట్కాలను రేగ్యులర్ గా పాటించి చుడండి మంచి ఫలితాన్ని పొందవచ్చు : పౌష్టిక ఆహారం : సహజ సిద్ధమైన మీ జుట్టుకి అందించే మంచి పౌష్టిక ఆహారాన్నితీసుకోవడం ద్వారా మీ జుట్టు రాలకుండా ఉంటుంది మరియు పౌష్టిక ఆహారం లో విటమిన్స్ వల్ల మీ జుట్టు కి మంచి ...

Read More »

పాలలాంటి మెరిసే చర్మం కోసం

home remedies to get fair skin in telugu

తెల్లటి చర్మాన్ని పొందుటకు మనం చాలా ఖరీదుతో కూడిన ఉత్పత్తులను వాడటం, బ్యూటీ పార్లర్ ల చుట్టూ తురుగుతూ ఉంటాము అవునా! కానీ వీటన్నిటికి బదులుగా సాధారణంగా మన ఇంట్లో ఉండే కొని రకాల ఔషదాల ద్వారా పాల వంటి తెలుపైన చర్మాన్ని పొందవచ్చు. అదెలాగో కింద చదివి తెలుసుకోండి.టమోటావంటలలో వాడే ఈ సాధారణ కూరగాయ రకం చాలా రకాలుగా చర్మాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో టమోటాను తెసుకొని గుజ్జుగా మార్చి, దీనికి కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ...

Read More »

బంగారుదుంపలతో ’బంగారం‘లాంటి అందం

beauty tips with potato

తక్కువ ఖర్చులో అందాన్ని అద్భుతంగా కాపాడుకునే పద్దతుల్లో బంగాళదుంపతో రిమిడీలు చాలా బాగా పనికి వస్తాయి. వేలకు వేలు పెట్టి పార్లర్లలో చేయించుకునే ఫేషియల్ కన్నా బెటర్ లుక్ కోసం బంగాళదుంపను సరైన రీతిలో వాడి మంచి ఫలితాలను పొందవచ్చు. బంగాళదుంపను ఎన్ని రకాలుగా అందానికి పనికి వచ్చేట్లు వాడొచ్చో చూడండి.. నేచురల్ బ్లీచ్: చర్మం నల్లగా..కమిలినట్లు అనిపిస్తుంటే చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి, పొటాటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే మంచి ...

Read More »

అందమైన పాదాలకు..

home remedies for beautiful feet

పాదాలు అందంగా,ఆకర్షణీయంగా కనపడటానికి ఇంటి చిట్కాల గురించి తెలుసుకుందాం. మజ్జిగలో కొంచెం పసుపు రాసి రెండు పాదాలకు రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. అయితే ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉండాలి. ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ తేనే,అరస్పూన్ నిమ్మరసం,చిటికెడు పసుపు వేసి పేస్ట్ గా తయారుచేయాలి.ఈ పేస్ట్ ని పాదాలకు రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో మూడు సార్లు చేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. ...

Read More »

ఉసిరితో అందం

BEAUTY TIPS WITH GOOSEBERRY

ఉసిరి ఆరోగ్యానికి మేలు చేస్తుంది…  అందానికి మరింత మేలు చేస్తుంది. దీన్ని అందాన్ని రెట్టింపుచేసుకోవడం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. మరి ఉసిరితో ఎలా చర్మాన్ని మెరుగుపరుచుకోవాలో తెలుసుకుందాం. 1. ఉసిరిపొడిలో కొంచెం పెరుగు, కోడిగుడ్డు తెల్లసొన వేసి కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. క్రమం తప్పకుండా ఇలా చేస్తే ముఖంపై ముడుతలు తొలుగుతాయి. 2. ఉసిరిపొడిలో కొంచెం మజ్జిగ, కోడిగుడ్డు తెల్లసొన, బాదంపేస్ట్ వేసి బాగా కలుపాలి. ఈ ...

Read More »

నల్ల మచ్చలను తొలగించే ఫేస్ ప్యాక్

home remedies to remove black spots

బంగాళాదుంప రసం తీసి అందులో కొద్దిగా పసుపు కలపండి. ఈ మిశ్రమం ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇటువంటి సమస్యలను నయం చేయడానికి మనం ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని నల్ల మచ్చలున్న ప్రదేశంలోనే కాకుండా ముఖం మెడ మొత్తానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో నాలుగు సార్లు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ముఖం మీద నల్లటి మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది

Read More »

కళ్లు కాంతివంతంగా ఉండాలంటే

best food for eyes

శరీరంలో కళ్లకున్న ప్రాధాన్యతే వేరు. అందుకే మన పెద్దలు సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే కొన్నింటిని తప్పనిసరిగా తినాలి. అవి!  ట్యూనాలాంటి ఫ్యాటీ ఫిష్‌ని తప్పనిసరిగా తినాలి. వీటిల్లో ఒమేగా-3 పుష్కలంగా ఉంటుంది. ఫిష్‌ను తినడం వల్ల వయసుతో వచ్చే కంటిజబ్బులను సులభంగా నియంత్రించవచ్చు. రెటీనాకు కూడా చాలా మంచిది. సిట్రస్‌ ఫ్రూట్స్‌ కూడా బాగా తినాలి. ఇవి సంవత్సరం పొడుగుతా లభిస్తాయి. వీటిల్లో విటమిన్‌-సి బాగా ఉంటుంది. సిట్రస్‌ ఫ్రూట్స్‌లో యాంటాక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల కళ్లలోని ...

Read More »

ఇది కాఫీ సౌందర్యం

cofee mask for skin in telug

. అతి తక్కువ ధరలో చర్మాన్ని శుభ్రం చేసుకుని, అందంగా ఉండే టెక్నిక్‌ ఒకటి మీ ఇంట్లోనే ఉంది. ఆ సీక్రెట్‌ ఏజెంట్‌ ఎవరనుకున్నారు వంటింట్లో అందుబాటులో ఉండే కాఫీపొడి. కాఫీ ఓ యాంటాక్సిడెంట్‌. ఇది రక్తప్రసరణను క్రమపరిచి చర్మానికి శక్తినిస్తుంది. వింటుంటే అందమైన రుచి కళ్ల ముందు కదలాడుతోంది కదూ. మరింకెందుకు ఆలస్యం లెట్స్‌ స్టార్ట్‌… కాఫీ బాడీ స్క్రబ్‌ : కాఫీ, పంచదార (పొడి) – పావు కప్పు చొప్పున, ఎక్స్‌ట్రా వర్జిన్‌ ఆలివ్‌ ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు ఈ ...

Read More »

మెరిసే చర్మం కోసం టమాటా పేస్ ప్యాక్

TOMOTO FACEPACK BENEFITS

పార్టీకి వెళ్తున్నాం అందంగా, కనపడాలి అని ఎంతో మంది ఖరీదైన “క్రీంలు” మరియు “ఫేష్యల్స్” వాడతారు, చిత్రమేమిటంటే తెలిసీ తెలియక మన డబ్బుతో మనమే మన చర్మ సౌందర్యాన్ని ఎంతో ప్రమాదకరమైన “కేమికల్స్” కు  గురి చేసి పాడు చేసుకుంటున్నాము. సరిగా గమనిస్తే తాజా పండ్లు మన చర్మాన్ని ఎంతో అందంగా మరియు కాంతివంతంగా తయారు చేసి మంచి సం రక్షణను చేకూరుస్తాయి.  టమాటా మన అపురూపమైన చర్మాన్ని కాపాడు కోవడానికి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన చర్మ రంద్రాలను శుద్ది చేస్తూ చర్మ ...

Read More »

బేబీ ఆయిల్‌తో మృదువైన చర్మం మీ సొంతం

బేబీ ఆయిల్‌తో మృదువైన చర్మం మీ సొంతం

చిన్నారుల ఒంటికి మృదుత్వాన్ని, తేమని, రక్షణను అందించడం కోసం… బేబీ ఆయిల్తో మర్దనా చేస్తాం. ఆ ఆయిల్ పిల్లలకే కాదు… పెద్దలకి కూడా బాగా ఉపయోగపడుతుంది. చేతులూ, కాళ్లపై అవాంఛిత రోమాల్ని తొలగించుకుంటారు. ఆ ప్రక్రియ ముగిశాక చర్మం రఫ్ గా తయారవుతుంది. అప్పుడు బేబీ ఆయిల్ లో టిష్యూ పేపర్ ముంచి దాంతో కాళ్లు, చేతులు తుడుచు కోవాలి. శరీరం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ముఖానికి ఉన్న మేకప్‌ని తొలగించుకోవడానికి కూడా బేబీ ఆయిల్ మంచి పద్ధతి. మేకప్ కడగడానికి ముందు బేబీ ఆయిల్ ముఖానికి రాసుకోవాలి. ...

Read More »