Beauty

ఇవి పాటిస్తే ఆరోగ్యంతోపాటు ఆనందం కూడా..!

జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మీరు తప్పకుండా పాటించాల్సిన టెక్నిక్స్ కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో హెల్తీ ఫుడ్స్‌తోపాటు రోజువారీ వ్యాయామాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆహారం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సానుకూల ప్రభావం చూపాలంటే విలువైన పోషకాలు కలిగిన తాజా కూరగాయలు, పండ్ల పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే తిన్న ఆహారం శక్తిని ఇవ్వాలంటే తగిన శారీరక శ్రమ అవసరం. కేలరీలు బర్న్ చేయగలిగే పనులు, వర్కవుట్‌లు ఇందుకు దోహదపడతాయి. రోజూ వ్యాయామం చేయడం ద్వారా ...

Read More »

కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్న అనుపమ.. ఫ్యాన్స్ ఫిదా..

ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ‘అ..ఆ..’ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. తర్వాత వరుస మూవీస్ చేస్తూ కుర్రళ్లకు క్రష్‌గా మారిపోయింది. అంతే కాకుండా రీసెంట్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ బోల్డ్ షోతో మరింత రెచ్చిపోయింది. అయితే.. సినిమా విడుదలకు ముందు విమర్శలు వచ్చినప్పటికీ.. మూవీ రిలీజ్ తర్వాత మాత్రం ప్రశంసలు అందుకుంది. ఇక సినిమాలతోనే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు.. తన ...

Read More »

రాత్రికి రాత్రే అందంతో అద్భుతం చేయాలా.. ఇలా చేయండి!

అమ్మాయిలు అందంగా,నిగారింపుగా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది.అందువల్లనే అమ్మాయిలు తమ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. కొబ్బరి నూనె ముఖ సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందంట. కొబ్బరి నూనెలో ఆముదం మిక్స్ చేసి రోజూ ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఫేస్ నీట్‌గా క్లీన్‌గా ఉంటుంది.వేసవి కాలంలో ముఖం జిడ్డుగా తయారవుతుంది. అయితే ఈ సమయంలో కొబ్బరి నూనెలో ఆముదం కలిపి రాత్రి ...

Read More »

కలబంద తో అందాన్ని పెంచుకోవచ్చు ఇలా..

మన దేశంలో లభించే వివిధ రకాల మూలికలు, ఔషద మొక్కలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో ఉపయోగపడతాయి. హెల్త్ ని కాపాడుకోవడం లో ఉపయోగపడే ఈ మెడిసినల్ ప్లాంట్ లల్లో కలబంద ఒకటి. దీని ఆకులలో 94 శాతం నీరు ఉంటుంది. గుజ్జుల్లో 20 రకాల ఆమోనీ ఆసిడ్లు, కార్భోహైడ్రేట్స్ మరియు ఇతర రసాయన బార్భలోయిన్ అనే గ్లూకో సైట్స్ ఉంటాయి. అంతే కాకుండా మాంగనీస్. మెగ్నీషియం, కాల్షియం, కాపర్, జింక్ వంటి మూలకాలు కూడా ...

Read More »

ఈ టిప్స్ పాటిస్తే మీరు సేఫ్..

క్లైమేట్ కారణంగా ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే 40 డిగ్రీలు దాటేయడంతో జనాలు ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. ఇంకొంచెం టెంపరేచర్ పెరిగినా వడదెబ్బకు గురై హాస్పిటల్ మెట్లు ఎక్కే అవకాశముంది. అలా జరగకుండా మండే ఎండల్లోనూ పూర్తి ఆరోగ్యంగా ఉండేందుకు పలు సూచనలు అందిస్తున్నారు నిపుణులు. *ఈ సీజన్‌లో అజీర్ణం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి లైట్ ఫుడ్ తీసుకోవాలి. బయట లభించే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ ముట్టుకోకపోవడమే మంచిది. *బలమైన వేడి గాలుల కారణంగా జలుబు, దగ్గు, అధిక జ్వరం, వాంతులు, ...

Read More »

మొటిమల సమస్యకు ఈ ఫేస్ ప్యాక్..

స్కిన్ కేర్ రొటీన్ ను సరిగ్గా పాటిస్తే వృద్ధాప్యంలో కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు. రసాయన ఆధారిత సౌందర్య ఉత్పత్తులతో పోలిస్తే, సహజ వస్తువుల నుండి దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే చర్మ సంరక్షణ కోసం సహజసిద్ధమైన పదార్థాలో మొదటి వరుసలో ముల్తానీ మట్టి ఉంటుంది. ముల్తానీ మట్టి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఉపయోగం చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా, ఛాయను మెరుగుపరచడంలోను పనిచేస్తుంది. అందుకే మీ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మార్చేలా కొన్ని ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం. ...

Read More »

సెల్ఫీ మన ప్రాణాలు కాపాడుతోందని మీకు తెలుసా? ఎలా అంటే?

ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా, సరదాగా ఫ్రెండ్స్‌తో ముచ్చటించిన ఒక సెల్ఫీ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. మనం బాధలో ఉన్నా, అంతు పట్టని సంతోషంలో ఉన్నా..ఇలా ఎలా ఉన్నా సెల్ఫీ తీసుకోవడం దాన్ని చూస్తూ ఆనంద పడిపోవడం అనేది సహజమైపోయింది. సెల్పీ కూడా మన ప్రాణాలను కాపాడుతుంది అంటున్నారు పరిశోధకులు అసలు విషయంలోకి వెళ్లితే..గుండె సంబంధి వ్యాధి లక్షణాలను గుర్తించడంలో సెల్ఫీలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయంట.ఒత్తిడిని తగ్గించడంలో సెల్ఫీలు కీలక పాత్ర పోషిస్తాయంట. మనకు నచ్చిన సెల్ఫీలను చూసి సోషల్ ...

Read More »

మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

సమ్మర్ సీజన్ స్టార్ట్ వచ్చేసింది. మార్చి నెలలోనే ఇంత ఎండ తీవ్రత ఉందంటే.. మే నెలలో ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు. ఈ ఎండల కారనంగా.. చర్మం రంగు మారిపోతుంది. చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతాయి. వేసవిలో కూడా మీ చర్మం బాగుండాలంటే.. తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దీంతో చర్మ కణాలు పాడవ్వకుండా ఆరోగ్యంగా ఉంటాయి.ఓ బౌల్‌లో ముల్తానీ మట్టి రోజ్ వాటర్ వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి 10 నిమిషాల తర్వాత నెమ్మదిగా రబ్ చేసుకుంటూ ముఖాన్ని ...

Read More »

విటీతో సన్ ట్యాన్ తొలగించావచ్చు..

వేసవిలో సర్వసాధారణమైన చర్మ సమస్యలలో సన్ టాన్ ఒకటి. సూర్యుని తీవ్రమైన వేడి మన చర్మాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. నేరుగా సూర్యకిరణాలకు గురికావడం వల్ల మన చర్మం డల్‌గా, టాన్‌గా కనిపిస్తుంది. సూర్యరశ్మిలో విటమిన్ డి మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయినప్పటికీ UV కిరణాలకు గురికావటం వల్ల శరీరంలో విటమిన్ D, మెలనిన్ సంశ్లేషణను వేగవంతం చేస్తుంది. ఎండలో ఎక్కువగా బయటకు వెళ్లేవారికి చర్మంలో మెలనిన్ పిగ్మెంట్ స్థాయి పెరుగుతుంది. ఫలితంగా చర్మం ముదురు రంగులోకి మారుతుంది. కొందరికి అది ...

Read More »

పాదాల నొప్పిని లైట్‌ తీసుకుంటున్నారా.?

మనలో తలెత్తే అనారోగ్య సమస్యల గురించి శరీరం మనల్ని ముందుగానే హెచ్చరిస్తుంది. కొన్ని రకాల వ్యాధులకు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి లక్షణాల్లో ఒకటి పాదాల్లో నొప్పి. సహజంగా పాదాల్లో నొప్పిని మనం లైట్ తీసుకుంటాం కానీ ఇది తీవ్రమైన వ్యాధికి దారి తీయొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పాదాల్లో నొప్పి దేనికి సంకేతమో తెలుసుకుందాం.పాదాలు, కాళ్లలో దీర్ఘకాలికంగా నొప్పి ఉంటే కాళ్లలో రక్త ప్రసరణ సరిగా లేకపోవడంతో పాటు కొలెస్ట్రాల్‌ పెరగడం కూడా ఒక కారణమని చెబుతున్నారు. దీంతో గుండెపోటు, పక్షవాతం ...

Read More »