Cinema

మరో సారి క్రేజీ హిట్ కాబినేషన్ లో సినిమా..

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా రెండు దశాబ్దాల నుంచి తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోతున్న త్రిష. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో మరల పొన్నియన్ సెల్వన్ సిరీస్ తో సత్తా చాటి రేసులోకి వచ్చింది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం వరుసగా సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీ అవుతుంది. ప్రెజెంట్ తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది. మలయాళంలో మోహన్ లాల్‌ చిత్రంతో పాటు మరో సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ...

Read More »

నిహారిక వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతుందా…..

జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు కుమార్తె నిహారిక వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. జనసేన పార్టీ తరపున ఆమె రంగంలోకి దిగుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ రంగం ప్రవేశం చేశారు. ఇప్పుడు నాగబాబు కూతురు నిహారిక కూడా రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. అయితే ఇది ఒట్టి ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. నిహారిక పోటీపై నాగబాబు కుమారుడు, నిహారిక ...

Read More »

తెలంగాణ థియేటర్లలో “వ్యూహం” మాయం

నేడు విడుదల కానున్న రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను హైదరాబాద్ తో సహా తెలంగాణలో అన్ని థియేటర్లు అకస్మాత్తుగా తొలగిస్తున్నాయి. మల్టీప్లెక్సులు, థియేటర్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న సినీ అభిమానులకు డబ్బులు రీఫండ్ చేస్తున్నాయి. ఏపీ రాజకీయాల నేపథ్యంలో తీసిన ఈ సినిమాతో టీడీపీకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశ్యంతోనే సినిమాను తొలగిస్తున్నట్లు సినీ, రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సినిమా రద్దు చేయడం వెనక ఎవరున్నారనేది తెలియాల్సి ఉంది.

Read More »

మహేష్ బాబు అభిమానులు ఈగర్‌గా వేట్ చేయాలా…

టాలీవుడ్ మిగతా స్టార్ దర్శకులతో లతో పోలిస్తే SS రాజమౌళి డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన ఒక సినిమా తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే హీరోల లుక్స్‌ను కూడా మార్చేస్తుంటారు. ఎందుకంటే ఆయన కథకు తగ్గటుగా హీరో ని మలుచుకుంటారు. ఇక జక్కన్న తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో తీయబోతున్నడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు ఈగర్‌గా వేట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ...

Read More »

హీరోలుగా మారిన ఇద్దరు కమెడియన్లు…

గతంలో బ్రహ్మానందం, అలీ, సునీల్ లాంటి స్టార్ కమెడియన్స్ మెయిన్ లీడ్స్ లో హీరోలుగా సినిమాలు చేశారు. ఆ తర్వాత ఎంతో మంది కమెడియన్స్ హీరోలుగా మారి సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా చాలా మంది కమెడియన్స్ హీరోగా మారి సినిమాలు చేస్తున్నారు. సక్సెస్ కూడా అవుతున్నారు. తాజాగా ఇద్దరు కమెడియన్లు హీరోలుగా మారి తమ సినిమాలని ఒకేరోజు రిలీజ్ చేయానున్నారు. వైవా షార్ట్ ఫిలింతో మంచి పేరు తెచ్చుకున్న వైవా హర్ష ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులతో పాపులర్ అయ్యాడు. కమెడియన్ గా, ...

Read More »

ఆడియన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చిన హారర్ మూవీ…

అంజలి టైటిల్‌ రోల్‌లో, సత్యం రాజేష్, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ ఫిల్మ్‌ గీతాంజలి 2014 లో రిలీజై సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్‌ సినిమా తెరకెక్కుతోంది. నిన్నుకోరి, నిశ్శబ్దం సినిమాలకు వర్క్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఎన్నడు లేని విధంగా ఆడియన్స్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చారు. అయితే ఇటీవల ...

Read More »

నటనతో ఆకట్టుకుంటున వరుణ్ తేజ్…..

ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న మూవీ ఆపరేషన్ వాలెంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ,మానుషి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14, 2019న పుల్వామాలో మన జవాన్లపై జరిగిన దాడి, తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్థాన్, అక్కడి ఉగ్రవాదులపై తీర్చుకున్న ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయ్యాగా ఈ ట్రైలర్ హై డోసేజ్ యాక్షన్, స్టంట్స్, పవర్ ఫుల్ డైలాగులతో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వరుణ్.. ఓ పవర్ ఫుల్ ...

Read More »

సితార, అకిరా కాంబినేషన్‌లో మూవీ!

టాలీవుడ్‌లో మహేష్ బాబు గారాల పట్టీ సితార గురించి ఎంత చెప్పినా తక్కువే. రీసెంట్ గా జ్యూవెల్లరి యాడ్‌తో ఈ బ్యూటీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన గ్లామరస్ ఫొటోస్‌, డ్యాన్స్ ఫర్పామెన్స్‌లతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ సితార ఎప్పుడెప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుందా అని అసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం, ఓ యాంకర్ సితారను, మీరు హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారా అని ...

Read More »

తండ్రైన టాలీవుడ్ యంగ్‌ హీరో నిఖిల్‌.

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ తండ్రయ్యాడు. నిఖిల్ సతీమణి పల్లవి నేడు పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో నిఖిల్ సోషల్‌ మీడియాలో ద్వారా తెలిపాడు. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని.. ముద్దాడుతున్న ఫొటో ఒకటి నెట్టింట వైరల్ అయింది. దీంతో అభిమానులు, సినీ సెలెబ్రిటీలు నిఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో డాక్టర్ పల్లవి- నిఖిల్ సిద్దార్థ ప్రేమ వివాహం చేసుకున్నారు. కరోనా నిబంధనలను పాటిస్తూ.. కొద్దిమంది సమక్షంలో నిఖిల్, పల్లవి పెళ్లి చేసుకున్నారు. ఈరోజు వారు తల్లిదండ్రులు అయ్యారు. ...

Read More »

ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లలో మహేష్ బాబు వాయిస్…..

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు కంటే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారు. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు. ఇప్పటికే మహేష్ పాతికకు పైగా బ్రాండ్స్ కి అంబాసడర్ గా చేస్తున్నాడు. తాజాగా మరో సంస్థకి అంబాసడర్‌గా మారుతూ.. తన గొంతుని అరువు ఇచ్చేస్తున్నారు.ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్‌పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన గొంతుని అరువు ఇస్తున్నారు. ఫోన్ పే నుంచి మనీ సెండ్ ...

Read More »