news

400 ఏళ్ల క్రితం హనుమాన్ విగ్రహం..

హిందూ మతంలో హనుమంతుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హనుమంతుడు తన భక్తుల భయాందోళనలను, ఇబ్బందులను తొలగించి భక్తులు కోరిన కోరికలను తీరుస్తాడని నమ్మకం. ఛత్తీస్‌గఢ్‌లోని బలోద్ జిల్లా ప్రధాన కార్యాలయానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమ్రాడ్ గ్రామంలో ఉన్న హనుమంతుడి ఆలయం. హనుమాన్ జన్మ దినోత్సవం రోజున హనుమంతుడు తన భక్తుల కోరికలన్నింటినీ తీర్చే అద్భుత ఆలయం అని నమ్మకం. ఛత్తీస్‌గఢ్‌లోని కమ్రాడ్ గ్రామంలో ఉన్న హనుమంతుడి ఆలయాన్ని 400 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తమ ...

Read More »

ప్రియుడితో ఏడడుగులు వేసేసిన మలయాళ భామ..

ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లి వార్తలు కొంచెం ఎక్కువగానే వినిపిస్తున్నాయి. ఒక స్టార్ తరువాత మరో స్టార్ పెళ్లిపీటలు ఎక్కుతూ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా మలయాళ భామ కూడా మూడు ముళ్ళు వేయించుకొని న్యూ లైఫ్ స్టార్ట్ చేసారు. బీస్ట్, దాదా వంటి సినిమాల్లో నటించి ఆడియన్స్ లో మంచి గుర్తింపుని సంపాదించుకున్న అపర్ణ దాస్ ప్రియుడితో ఏడడుగులు వేసేసారు. ఇటీవల బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మలయాళ మూవీ మంజుమ్మల్ బాయ్స్ లో నటించిన దీపక్ పరంబోల్‌తో అపర్ణ ...

Read More »

జై హనుమాన్ పై రూమర్స్ అన్ని నిజమే.. నమ్మకం పెట్టుకోండి:ప్రశాంత్ వర్మ

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. హనుమాన్ తో సూపర్ హీరో సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసాడు. ఇక ఈ యూనివర్స్ లో రానున్న 20ఏళ్లలో పలు సూపర్ హీరో సినిమాలు రాబోతున్నాయి. ప్రస్తుతం అధీరా మూవీ షూటింగ్ జరుగుతుందట. ఈ మూవీ షూటింగ్ తో పాటు హనుమాన్ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. కాగా ఈ మూవీలో హనుమాన్ రోల్ ని ఎవరు పోషిస్తున్నారని ఆడియన్స్ లో క్యూరియాసిటీ నెలకుంది. ఈ పాత్రని చిరంజీవి పోషిస్తున్నారంటూ గత ...

Read More »

ఈ ఏడాది బాలీవుడ్‌ని టాలీవుడ్ హీరోలే కాపాడాలి : క్రిటిక్స్

ప్రస్తుతం టాలీవుడ్ లో బాహుబలితో మొదలైన ఈ సునామీ.. పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ స్థాయిలో విజృంభిస్తుంది. అయితే గత ఏడాది ఒకటి రెండు తప్ప తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పెద్ద ప్రాజెక్ట్స్ ఏమి రాలేదు. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేసాయి. అయితే ఈ ఏడాది బాలీవుడ్ లో ఒక బడా ప్రాజెక్ట్ కూడా కనిపించడం లేదు. ఇక రిలీజ్ కి సిద్దమవుతున్న సింగం ఎగైన్ వంటి బడా ప్రాజెక్ట్ పై కూడా ...

Read More »

విజయ్ దేవరకొండతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్

టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తోందంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ కు ప్రశాంత్ నీల్ వచ్చారు. ఆ సందర్భంగా విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లారు. దీంతో సినిమా గురించి మాట్లాడేందుకే విజయ్ ఇంటికి నీల్ వెళ్లారని… ఇద్దరి కాంబోలో సినిమా రాబోతోందనే ప్రచారం మొదలయింది. దీనిపై ప్రశాంత్ నీల్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. విజయ్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నారనే ప్రచారంలో నిజం లేదని తెలిపింది. ...

Read More »

ఐశ్వర్య రాజేశ్ కు క్రేజీ ఛాన్స్ .!

ఐశ్వర్య రాజేశ్ .. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తెలుగులోను కౌసల్య కృష్ణ మూర్తి ,వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్ వంటి సినిమాలో నటించిన్న ఈమె ఓటీటీలో వచ్చిన ఫర్హానా .. డ్రైవర్ జమున సినిమాల ద్వారా ఆడియన్స్ కి మరింత చేరువైంది. చాలా కాలం క్రితమే మలయాళ ఇండస్ట్రీకి పరిచయమైన ఐశ్వర్య రాజేశ్, తాజాగా కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఐశ్వర్య రాజేశ్ పరిచయమవుతున్నది శివరాజ్ కుమార్ సినిమాతో కావడమే ఇక్కడి విశేషం. శివరాజ్ కుమార్ కథానాయకుడిగా దర్శకుడు రోహిత్ ...

Read More »

జై హనుమాన్ నుంచి కొత్త పోస్టర్.. హాలీవుడ్ రేంజ్ లో..

హనుమాన్ తో అందర్నీ ఆశ్చర్యపరిచిన దర్శకుడు ప్రశాంత్ వర్మ.. సీక్వెల్ జై హనుమాన్ తో మరింత ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నారు. హనుమాన్ సృష్టించిన ప్రభంజనంతో జై హనుమాన్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీంతో ప్రశాంత్ వర్మ కూడా ఆ అంచనాలకు తగ్గట్లు సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్టార్ట్ చేశారు. కాగా ఈ మూవీ నుంచి ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఒక అద్భుతమైన పోస్టర్ ని తీసుకు వచ్చి ఆడియన్స్ ని ...

Read More »

27ఏళ్ల తర్వాత ఒకే తెరపై చిరంజీవి-విజయశాంతి

వెండితెరపై విజయశాంతి తిరుగులేని హీరోయిన్ గా కొనసాగారు. లేడీ అమితాబ్ గా యాక్షన్ సినిమాలలోను రాణించారు. కానీ రాజకీయాలలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆమె నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. చాలా గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరుతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి విజయశాంతి వరుస సినిమాలు చేస్తారని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. మళ్లీ ఇప్పుడు విశ్వంభర విషయంలో ఆమె పేరు వినిపిస్తోంది. చిరంజీవి హీరోయిన్ గా శ్రీవశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర రూపొందుతోంది. ఫాంటసీ నేపథ్యంలో సాగే ...

Read More »

జెర్సీ 2 ఎవరితో చేసుకుంటారో చేసుకోండి : నాని

గౌతమ్ తిన్ననూరి- నాని కాంబోలో అయిదేళ్ల క్రితం వచ్చిన జెర్సీ సినిమా మంచి విజయం సాధించింది. అయితే కలెక్షన్స్ గురించి పక్కన పెడితే.. అందరి ప్రశంసలు దక్కించుకుంది. నాని కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో జెర్సీ ఒకటని చెప్పొచ్చు. నేషనల్ అవార్డులు కూడా గెలుచుకుంది ఈ సినిమా.. నాని మనసుకు చాలా దగ్గరైంది. ఇటీవలే జెర్సీ అయిదేళ్ల సెలబ్రేషన్స్ కూడా ఘనంగా నిర్వహించారు. తాజాగా అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నాని గెస్ట్ గా వచ్చారు. ...

Read More »

సలార్ 2లో ఆ బాలీవుడ్ హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‌‌‌‌‌‌‌‌‌కు ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసినదే. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అయితే డార్లింగ్ గత ఎడాది సలార్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సీక్వెన్స్ గా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో రెండో పార్ట్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. సలార్ పార్ట్-2లో బాలీవుడ్ ...

Read More »