Reviews

అర్జున్ సురవరం రివ్యూ

టాలీవుడ్ లో కమర్షియల్ చిత్రాల నుంచి మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్టులు ఎన్నుకుంటాడు అనే స్టేజ్ కు హీరో నిఖిల్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలా తన కెరీర్ లో ఎన్నో ప్రయోగాలు చేసిన నిఖిల్ ఇప్పుడు టి సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన “అర్జున్ సురవరం” చిత్రంతో అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈరోజు విడుదల అయ్యింది.లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా జర్నలిజం మరియు థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం..కథలోకి వెళ్లినట్టయితే ...

Read More »

‘జార్జిరెడ్డి’ సినిమా రివ్యూ !

 జార్జ్ రెడ్డి…తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా..చరిత్ర మరిచిపోయిన ఒక అమర వీరుణ్ణి,విద్యార్ధి నాయకున్ని గురించి ఇప్పటి యువతకు తెలియచేయాలని ఉద్దేశ్యంతో తెరకెక్కిన చిత్రమే ఈ జార్జ్ రెడ్డి.ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి అయన గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజలలో కలగటం మొదలు పెట్టింది.ఇప్పుడు జార్జ్ రెడ్డి టాపిక్ సోషల్ మీడియా లో ట్రేండింగ్..అంతగా ఆసక్తి రేకెత్తిస్తున్న జార్జ్ రెడ్డి సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం. కథ: ‘అమ్మ ఈయన ఎవరు.. భగత్‌ సింగ్‌. ...

Read More »

తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ రివ్యూ!

సందీప్ కిషన్, హన్సిక మోత్వానీ జంటగా దర్శకుడు జి నాగేశ్వర రెడ్డి తెరకెక్కించిన కామెడీ ఎంటర్టైనర్ “తెనాలి రామకృష్ణ బిఏబిఎల్”. స్రవంతి రామ్ క్రియేషన్స్ మరియు ఎస్ ఎన్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై అగ్రహారం నాగిరెడ్డి మరియు కె సంజీవ రెడ్డి నిర్మించారు. వంద శాతం నవ్వులు గ్యారంటీ అని చెప్పిన ఈ మూవీ నేడు విడుదలైంది. మరి తెనాలి రామకృష్ణ ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించాడో రివ్యూలో చూద్దాం. కథ: కర్నూలు ప్రాంతంలో రాజకీయంగా ఎదగాలనుకున్న సింహాద్రి నాయుడు(అయ్యప్ప శర్మ) తనకు ...

Read More »

‘మీకు మాత్రమే చెప్తా’ మూవీ రివ్యూ

meeku matrame cheptha movie review

విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీసిన చిత్రం’మీకు మాత్రమే చెప్తా’.ఇందులో హీరోగా విజయ్ ను హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నటించగా అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగానే అలరించింది.ట్రైలర్ లో కొత్తదనం ఉండటంతో సినిమాపైన ప్రేక్షకులు బాగానే ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి సినిమా ఎలా ఉందొ చూద్దామా? కథ: రాకేశ్‌ (తరుణ్‌ భాస్కర్‌), కామేశ్‌ (అభినవ్‌ గోమటం) జాన్‌జిగిరీ దోస్తులు. ఒక టీవీ చానెల్‌లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్‌, ...

Read More »

రాజు గారి గది 3 మూవీ రివ్యూ

rajugari gadhi 3 review in telugu

యాంకర్ నుండి దర్శకుడిగా మరిన ఓంకార్ వరుసగా రాజుగారి గది చిత్రాలనే తెరకెక్కిస్తున్నాడు.రాజుగారి గది 1 సూపర్ హిట్ అయినా 2 మాత్రం అంతగా విజయం సాధించలేదు.అందులో కాస్త ఎంటర్టైన్మెంట్ మిస్ అయిందనే వాఖ్యలు వినిపించాయి.అయితే ఈ సారి మాత్రం ఎలాగైనా హిట్ కొట్టాలని ఓంకార్ రాజుగారేరి గది 3 చిత్రాన్ని పక్కగా తెరకెక్కించినట్టు చెప్పారు.ఇందులో అశ్విన్, అవికా గోర్ హీరో హీరోయిన్లు గా నటించారు.ఈ రోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం కథ విషయానికొస్తే..హీరో ...

Read More »

‘చాణక్య’ సినిమా రివ్యూ

'చాణక్య’ సినిమా రివ్యూ

గోపీచంద్ గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బిచాణా ఎత్తేస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్న గోపీచంద్ ‘చాణక్య’ అనే సినిమాతో మనముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చాణక్య నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ: అండర్ కవర్ ఏజెంట్‌గా పనిచేస్తున్న అర్జున్(గోపీచంద్) దేశంలో అలజడి సృష్టించే గ్యాంగ్‌లను అంతం చేస్తుంటాడు. ఈ క్రమంలో అర్జున్‌ ఓ ఆపరేషన్‌ ...

Read More »

సైరా రివ్యూ ..చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ కేక..

సైరా రివ్యూ ..చిరంజీవి ఫెర్ఫార్మెన్స్ కేక..

ఎప్పుడెప్పుడా అని మెగా ఫ్యాన్స్‌తో పాటు యావత్ తెలుగు ఆడియెన్స్‌ ఎదురుచూస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్రిటిష్ వారిని ఎదురించిన తొలి వీరుడిగాధను సైరా నరసింహారెడ్డి కథ ద్వారా మనకు తెలియజేయాలన్నది చిరంజీవి కల. ఇప్పుడు ఆ కలను సాకారం చేశారు ఆయన కొడుకు రామ్ చరణ్. అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ:వీరనారి ఝాన్సీ ...

Read More »

సైరా’ ఫస్ట్ రివ్యూ: ఇతని రేటింగ్‌ని నమ్మలేం

సైరా’ ఫస్ట్ రివ్యూ: ఇతని రేటింగ్‌ని నమ్మలేం

మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే హైప్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ ఆయన ఎన్నాళ్ల నుండో చేయాలనుకుంటున్న పాత్రను సొంత నిర్మాణంలో చేస్తున్నారు. తొలి తెలుగు స్వాతంత్య్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ పాత్రను చిరంజీవి పోషిస్తూ.. ‘సైరా’గా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బాహుబలి, సాహో చిత్రాల తరువాత టాలీవుడ్ నుండి రాబోతున్న భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్‌లతో ఈ అంచనాలు రెట్టింపుకావడంతో ఈ సినిమా రిజల్ట్ కోసం ...

Read More »