Health

జామతో ఎన్ని లాభాలో తెలుసా?

health benefits of guva

.జామకాయలో ఉన్న పోషకాల గురించి తెలిస్తే రోజు జామ కాయ తింటారు. ఈ జ్యూస్‌ను తీసుకోవడంవలన రక్తంలోని కొలెస్ట్రాల్‌ తగ్గటమే కాకుండా కాలేయానికి మంచి టానిక్. జామకాయతో బ్లడ్‌లోని గ్లూకోజ్ లెవల్స్‌ను బాగా తగ్గించవచ్చు.ముఖ్యంగా ఇన్సులిన్ ఉత్పత్తి కానివ్వకుండా బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచుతుంది.కాబట్టి మధుమేహ రోగులు ప్రతి రోజు ఒక జామకాయ తింటే చాలా మంచిది. జామలో అతితక్కువ క్యాలరీలు.తక్కువ కొలెస్ట్రాల్.ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకంను నివారిస్తుంది. A, B, C విటమిన్లు,యాంటీ ...

Read More »

గోధుమరవ్వతో లాభాలెన్నో

healt benefits of godhuma rava in telugu

ఆరోగ్యకరంగా తినడం ఎంతో అవసరం. కాని మనం తినే ఆహారం లో అన్ని పోషక విలువలు ఉండవు, ముఖ్యంగా ప్రోటీన్స్. హోల్ గ్రేయిన్లు వీటిలోని పోషకాలతో సరైన ఆహారాలు అవుతాయి. అలాంటిదే దలియ. దలియ వలన కలిగే ప్రయోజనాలను పరిశిలిద్దాం. ప్రోటీనులకు ప్రసిద్దిదలియ లో ప్రోటీన్లు  పుష్కలంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. దిన్ని ఎ వేలలోనైన తీసుకోవచ్చు, అల్పాహారంగా , లంచ్ లో లేదా డిన్నర్ లో ఎ వేలలోనైన. దీనితో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ల్ కూడా ...

Read More »

అరటిపండుతో గుండె జబ్బులు దూరం

banana health benefits

.అరటిపండు అంటే వయస్సుతో సంబంధం లేకుండా అందరు ఇష్టపడతారు.అరటిపండులో చాల రకాలు ఉన్నాయి.చెక్కరకేళి,దేశవాళీ,బొంత,కర్పూర,పచ్చ అరటిపండ్లు, పసుప�పచ్చవి, కేరళ అరటిపండ్లు, కొండ అరటిపండ్లు, అమృతపాణి ఇలా అనేక రకాలు ఉన్నాయి.వీటిలో ఏ అరటిపండు తిన్నా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా, మన శరీరంలో రక్తం సరిగ్గా ఉండాలన్నా, మలబద్దకం సమస్య లేకుండా ఉండాలన్నా అరటిపండు తినాలని చెపుతూ ఉంటారు. అరటి పండులో ఉన్న ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదుమాములుగా అన్ని పండ్ల వలెనె తెచ్చుకొని తింటూ ఉంటారు.ఇప్పుడు ...

Read More »

రాత్రి పూట చపాతీ మంచిది

health benefits of taking chapathi to night

ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్దతి.రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు.డాక్టర్లు కూడా ఈ మధ్య నైట్ టైం చపాతీలు తినమనే సజెస్ట్ చేయడంతో ఎక్కువ మంది దీనివైపే మొగ్గుచూపుతున్నారు. కాకపోతే చపాతి తినేవాళ్లు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చపాతిని చాలా తక్కువ నూనేతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనే వేయకుంటే మరింత మంచిది.ప్లేట్‌ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా ...

Read More »

పాలు తేనె కలిపి తీసుకుంటే సంతానోత్పత్తి

milk honey could improve fertility

పాపాయిల నుంచి పండు ముదుసలి వరకు పాలను ఇష్టపడతారు. పాలల్లో ఉన్న క్యాల్షియం ఎముకలు ధృఢంగా మారడానికి సహకరిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఓ గ్లాస్ పాలు తాగమని చెబుతుంటారు వైద్యులు. ఇక స్కూలుకు వెళ్లే చిన్నారులకైతే అమ్మ పాలగ్లాస్ తీసుకుని వెంటపడుతుంది. టిఫిన్ తినకపోయినా కనీసం పాలైనా తాగమంటూ. మరి మారాం చేయకుండా పాలు తాగాలంటే అందులో ఏదో ఒక పౌడర్ జోడించాల్సి వస్తుంది. గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో రెండు స్పూన్ల తేనె వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. తేనెలో యాంటీ ...

Read More »

ఆఫీసులో అతిగా తింటున్నారా?

over eating in office disadvantages

చాలామంది ఉద్యోగినులకు ఆఫీసులో స్నాక్స్‌ తినే అలవాటు ఉంటుంది. గంటకో రెండుగంటలకో ఓ సారి బిస్కట్లు, లేదా చిప్స్‌ వంటివి తింటూంటారు. ఈ అలవాటే వారిని ఊబకాయం వైపు నడిపిస్తోందంటున్నారు నిపుణులు. ఆఫీసులో స్నాక్స్‌ తీసుకునే వారి శరీరంలోకి ఏడాదికి లక్ష కేలరీలు వచ్చి చేరుతాయట! ఒకటి రెండు బిస్కట్లు కన్నా ఎక్కువ తిన్నా, మిల్క్‌ కాఫీ రెండు సార్ల కన్నా ఎక్కువ తాగితే 80నుంచి 100 కేలరీలు అదనంగా వచ్చి చేరతాయంటున్నారు. అంతే కాకుండా కొందరికి కేకులు తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ...

Read More »

పాలకూర తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా

can spinach causes to stones in kidneys

పాలకూర తింటే రాళ్లు రావు. కానీ రాళ్లు వచ్చే అవకాశం ఉన్నవారిలో ఒక్సాలేట్స్‌ వల్ల రాళ్లు ఏర్పడవచ్చు. సరైన మోతాదులో నీటి పదార్థాలు తీసుకోనివారు, ఎక్కువగా ఎండలో తిరిగే వారికి కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఎక్కువ. వీలైనంత వరకు ఎక్కువ నీళ్లు తాగాలి. ఆహారంలో నీటి పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. 

Read More »

ఖర్జురాలతో చక్కని నిద్ర..

DATES FOR GOOD SLEEP

ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి ఇంకెలా మేలు చేస్తాయంటే..ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలను మేలు చేస్తాయి. చెడు కొలస్ట్రాల్‌‌‌ను తగ్గిస్తాయి. అసిడిటీని అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పీచు అరుగుదలకు సాయపడుతుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది.ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఏవైనా పండ్లతోపాటు తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు ...

Read More »

వర్షాకాలంలో కాకర కాయ తింటే.. ఆరోగ్యం మీ సొంతం

వర్షాకాలంలో కాకర కాయ తింటే.. ఆరోగ్యం మీ సొంతం

కాకర కాయ కూర తినడం చాలా మందికి ఇష్టం ఉండదు. చేదుగా ఉండే కాకరను ఎలా తింటాం బాబూ అని దూరం పెడుతుంటారు. కానీ కాకర కాయలో బోలెడు పోషకాలున్నాయి. ఫ్రై చేసినా, ఉడికించినా.. జ్యూస్ రూపంలో తీసుకున్నా.. కాకరలోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలోనైతే కాకరను తరచుగా తీసుకోవడం మరింత ఫలితాన్నిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది. వర్షకాలంలో కాకరను ఎక్కువగా తీసుకోవడం వల్ల.. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగాలను దూరం చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం ...

Read More »

ఉదయాన్నే నెయ్యి తాగుతున్నారా?

ఉదయాన్నే నెయ్యి తాగుతున్నారా?

మనలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కొంతమంది అయితే అవి తాగనిదే బెడ్ మీద నుంచి కిందికి కూడా దిగరు. ఉదయాన్నే అవి తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా మానలేరు. అయితే ఉదయాన్నే టీ, కాఫీలకు బదులు రెండు చెంచాల నెయ్యి తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు. నెయ్యిని ఆహారంతో తీసుకోవడం కంటే పరగడుపున తాగితే అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుందామా.. * అల్సర్‌తో బాధపడేవారు ఉదయాన్నే నెయ్యి తాగితే సమస్య ...

Read More »