Health

ఉదయాన్నే బ్రెడ్ తింటున్నారా..?

నేటి వేగవంతమైన ప్రపంచంలో బిజీ లైఫ్‌ స్టైల్‌లో జీవిస్తున్న చాలా మంది ప్రజలు ఏం తినాలి.. ఏం తాగాలి అనే దానిపనై పెద్దగా శ్రద్ధ చూపటం లేదు. పొద్దున్నే ఏదో ఒకటి తినేసి ఆఫీసుకి లేదా స్కూల్‌కి వెళ్లటమే టార్గెట్. అటువంటి పరిస్థితిలో చాలా ఇళ్లలో బ్రేక్‌ఫాస్ట్‌ కోసం బ్రెడ్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మీరు కూడా ఉదయాన్నే ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తింటున్నట్టయితే.. ఆ అలవాటును వెంటనే మానేయండి..! ఖాళీ కడుపుతో బ్రెడ్ తినడం ఎంతో హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.ముఖ్యంగా పాలు లేదా ...

Read More »

చరణ్ కొత్త సినిమా ప్రారంభం..

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త ప్రాజక్టుకు శ్రీకారం చుట్టారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకోబోయే ఈ చిత్రం హైదరాబాదులో నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ చిత్రం. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. నేడు ముహూర్తం షాట్ కు మెగాస్టార్ చిరంజీవి, దక్షిణాది స్టార్ డైరెక్టర్ శంకర్, సంగీత స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్, దర్శకుడు సుకుమార్, సీనియర్ నిర్మాతలు అల్లు అరవింద్, బాలీవుడ్ నిర్మాత బోనీ ...

Read More »

అర‌టి పండుతో ఆరోగ్యం..

బ‌రువు పెర‌గాల‌నుకునేవారికి, ఆక‌లి తీర్చుకునేందుకు ఏ స‌మ‌యంలోనైనా, ఎక్క‌డైనా సుల‌భంగా తీసుకోద‌గిన అర‌టి పండు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌నూ అందిస్తుంద‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు. ఈ పండు శ‌రీరానికి త‌క్ష‌ణ శ‌క్తిని స‌మ‌కూరుస్తుంది. ఇందులో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ సహా రోగ‌నిరోధ‌క శ‌క్తిని మెరుగుప‌రిచే విట‌మిన్ సీ, మెద‌డు ప‌నితీరుకు అవ‌స‌ర‌మైన విట‌మిన్ బీ6 ల‌భిస్తుంది. బీపీని నియంత్రించి, గుండె ఆరోగ్యానికి మేలు చేసే పొటాషియం ఉంటుంది. ఇక జీర్ణ స‌మ‌స్య‌లతో ఇబ్బందులు ప‌డే వారికి అర‌టి పండు దివ్యౌష‌ధ‌మ‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు.అర‌టిలో ...

Read More »

ఇలా చేస్తే మీ గోళ్లు మరింత ఆకర్షణీయంగా ..

గోళ్లు మనం పట్టించుకోకున్నా పెరిగిపోతాయి. అలాగని అలుసుగా చూడలేము. చేతి వేళ్లకున్న మకుటాల్లాంటి గోళ్లు మరింత ఆకర్షణియంగా ఉండలంటే ఈ సూచనలు ఫాలో అవ్వండి..*విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు… ఇలా అన్ని పోషకాలూ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే గోళ్లు దృఢంగా ఉంటాయి.*నీరు తగినంత తాగుతూ ఉంటే, గోళ్లు పెళుసుబారకుండా, పొరలుపొరలుగా ఊడిపోకుండా ఉంటాయి.*అంట్లు తోమేందుకు, బాత్రూంలు కడిగేందుకు వాడే సబ్బులు, రసాయనాలు చాలామందికి సరిపడవు. ఈ విషయంలో అశ్రద్ధ చేయకుండా, అలాంటి పనులు చేసేటప్పుడు గ్లవ్స్‌ ధరించాలి.*గోళ్లు పెరిగేకొద్దీ, వాటిలో హానికారక బ్యాక్టీరియా పేరుకునే ప్రమాదం ...

Read More »

నిద్రపోతున్న సమయంలో స్పృహ ఎందుకు ఉండదు..

సహజ సిద్ధమైన మానవ కార్యక్రమాల్లో నిద్ర ఒకటి. మనం ఎంత బాగా నిద్రపోతే అంత రిలాక్స్‌గా ఉంటాం. అలసిపోయినప్పుడు, ఒత్తిడిగా అనిపించినప్పుడు మైండ్ పనిచేయదు. అలాంటప్పుడు కాసేపు నిద్రపోయి లేస్తే తిరిగి యాక్టివ్‌‌గా పనిలో నిమగ్నం అవుతాం. కానీ నిద్రలో ఉన్నప్పుడు మనకు ఎందుకని స్పృహ ఉండదు? బయటి శబ్దాలు ఎందుకు వినపడవు? అదే సందర్భంలో ఏదైనా ప్రమాదకర శబ్దాలు వింటే ఎందుకని దిగ్గున లేచి కూర్చుంటాం? అప్పుడెలా మైండ్ పనిచేస్తుంది? అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తుంటారు? నిపుణుల ప్రకారం.. ఇది ...

Read More »

తులసి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

ఆయుర్వేదంలో తులసి ప్రత్యేక ప్రముఖ్యతను కలిగి ఉంది. ఆయుర్వేద మందులలో తులసిని చాలా రకాలుగా ఉపయోగిస్తారు. తులసిలో ఉన్న అనేక ఔషధ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు నిండివున్న తులసి రోగనిరోధక వ్యవస్థను పునరుద్ధరించడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ వేడి సీజన్‌లో తులసి నీటిని తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవాలని సూచిస్తున్నారు. తులసి నీరులోని గుణాలు శరీరం ఒత్తిడిని ఎదుర్కోవటానికి సహాయపడుతుంది. తులసీ నీటి ...

Read More »

రోజుకు ఒకసారి ఓట్‌ మీల్‌ తినడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోండి.. ఎందుకంటే

ఓట్స్‌లో ఐరన్, మెగ్నీషియం, జింక్, సెలీనియం, కాల్షియం మరియు పొటాషియం వంటి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వోట్స్‌లోని పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా వృద్ధాప్యం, వ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. పాలీఫెనాల్స్ గుండె జబ్బులు, స్ట్రోక్, అలాగే టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం నుంచి రక్షించడంలో సహాయపడవచ్చు. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన రోగనిరోధక పనితీరుకు మద్దతు ఇవ్వడమే కాకుండా, రక్తంలో కొలెస్ట్రాల్ ,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మనం మూడు పూట్ల తింటాం కదా.. ...

Read More »

భోజనం తర్వాత స్వీట్లు తినాలని కోరికగా ఉందా..కారణం ఇదే కావొచ్చు

కొందరికి తిన్న తర్వాత తీపి తినాలనిపిస్తుంది. భోజనం తర్వాత ఏదైనా స్వీట్‌ తింటే భోజనం త్వరగా జీర్ణం అవుతుందని కూడా అందరూ అంటారు. అధిక చక్కెర కోరికలు సాధారణంగా శరీరంలో మెగ్నీషియం లోపం వల్ల కలుగుతాయి. మెగ్నీషియం గ్లూకోజ్ జీవక్రియలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే మెగ్నీషియం లేకపోవడం వల్ల చక్కెర కోరికలు ఏర్పడతాయి. కాబట్టి మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఈ వ్యసనాన్ని నివారించవచ్చు. మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని ...

Read More »

దీంతో మచ్చలు మాయం, గ్లోయింగ్‌ స్కిన్‌..

ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్‌రూట్ క్రీమ్‌, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. అరకప్పు బీట్‌రూట్‌ ముక్కలను గిన్నెలో వేసి ఉడికించి తర్వాత బీట్‌రూట్‌ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. బీట్‌రూట్‌ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టిన నీటిలో టీస్పూను రోజ్‌ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్‌ వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని గాజు ...

Read More »

దీంతో ఆరోగ్యంతో పాటు అందం కూడా..

ప్రతిరోజూ ఒక ఆపిల్‌ తింటే డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదని మీరు వినే ఉంటారు. ఎందుకంటే, ఆపిల్స్ తినడం వల్ల అనేక వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఆపిల్‌లో ఫైబ‌ర్‌, విట‌మిన్ సి, కె , పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫోలేట్‌, బీటా కెరోటీన్‌ త‌దిత‌ర పోష‌కాలు పుష్కలంగా ఉన్నాయి. బరువు తగ్గడానికి దొహదపడే పండ్లలో ఆపిల్ ఒకటి. ఆపిల్‌ తినడానికి ముందు దాని తొక్క తీసి తిసడం వల్ల దానిలోని ఎన్నో పోషకాలు వృద్ధాగా పోతాయని నిపుణులు అంటున్నారు.యాపిల్ తొక్కలో ఉర్సోలిక్ యాసిడ్ ...

Read More »