Health

ఇవి పాటిస్తే ఆరోగ్యంతోపాటు ఆనందం కూడా..!

జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే మీరు తప్పకుండా పాటించాల్సిన టెక్నిక్స్ కొన్ని ఉన్నాయంటున్నారు నిపుణులు. అలాంటి వాటిలో హెల్తీ ఫుడ్స్‌తోపాటు రోజువారీ వ్యాయామాలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆహారం శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సానుకూల ప్రభావం చూపాలంటే విలువైన పోషకాలు కలిగిన తాజా కూరగాయలు, పండ్ల పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.అలాగే తిన్న ఆహారం శక్తిని ఇవ్వాలంటే తగిన శారీరక శ్రమ అవసరం. కేలరీలు బర్న్ చేయగలిగే పనులు, వర్కవుట్‌లు ఇందుకు దోహదపడతాయి. రోజూ వ్యాయామం చేయడం ద్వారా ...

Read More »

చెరుకు రసం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఆ సమయంలో తాగితేనే నష్టం !

సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండవేడి నుంచి ఉపశమనానికి చల్లని పానీయాలు తాగడానికి ఇష్టపడుతుంటాం. శరీరానికి తక్షణ శక్తినిచ్చే కోకోనట్ వాటర్, చెరుకు రసం ఈ సీజన్‌లో చాలా మేలు చేస్తాయి. చెరుకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్‌తోపాటు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాహాన్ని తీర్చడమే కాకుండా, చెరుకురసం ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటంవల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉండటంవల్ల తరచుగా చెరుకు రసం తాగేవారు అధిక ...

Read More »

ఎండలు మండిపోతున్నాయి.. పొట్టలో చల్లగా ఉండాలంటే ఈ ఫుడ్ ఆరగించాల్సిందే..

వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండతీవ్రతను తట్టుకునేందుకు చల్లచల్లగా ఏదో ఒకటి తినాలని, చల్లని పానియాలు తాగాలని, నీడపట్టున ఉండాలని అనుకుంటాం. అయితే కొంత మంది ఎండలో పనిచేయడం వల్లనో, ఎక్కువగా నీళ్లు తాగకపోవడం వల్లనో డీహైడ్రేషన్‌ కు లోనవుతూ ఉంటారు. అయితే డీ హైడ్రేషన్ నుంచి బయట పడటానికి పెరుగు ఎంతో దోహదపుడుతుంది. అంతే కాక పెరుగుతో చేసే మజ్జిగ మనిషిశరీరంలోని వేడిని తగ్గిస్తుంది. పెరుగులోని ప్రోబయోటిక్స్ గట్ ప్రతిమనిషి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. అందుకే చాలావరకు రోగులకు డైట్ లో పెరుగన్నాన్ని ఇస్తూ ...

Read More »

బలపాలు ఎక్కువగా తింటున్నారా.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నిపుణులు

బలపాలు.. మనందరికీ తెలుసు..? వీటిని రాయ‌డానికి ఉప‌యోగిస్తారు.. కానీ కొందరు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. చిన్న పిల్లలు మాత్రమే కాకుండా .. పెద్దలు కూడా పెట్టెలు కొద్దీ బలపాలను తినేస్తుంటారు.బ‌ల‌పాలు విషపూరితమైన పదార్థం కాదు. అయితే వీటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది సున్నంతో తయారు చేస్తారు.బలపాలు తినే అలవాటు ఉన్న వారిలో పీకా సమస్యలకు గురవుతారని ఈ సమస్య ఉన్నవారు మట్టి, సుద్ద, బలపం చూసినప్పుడు నోరూరిపోతుంది. దీనినే ఈటింగ్ డిసార్డర్ ...

Read More »

వేసవిలో జింజర్, లెమన్ వాటర్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..

వేసవిలో మన శరీరానికి ఎక్కువ హైడ్రేషన్ అవసరం. అందుకే ఈ కాలంలో ఎక్కువ శాతంలో నీళ్ల తాగాలని నిపుణులు చెబుతారు. కానీ కొంతమంది సాధారణ నీటిని తాగడానికి ఇష్టపడరు. అలాంటి వారు వో డిటాక్స్ డ్రింక్ ని తాగుతారు. ఇందులో నిమ్మకాయ, అల్లం, పుదీనా, అనేక రకాల పండ్లు, కూరగాయలు వంటి అనేక వస్తువులను కట్ చేసి వేస్తారు. ఇది శరీరంలోని విషపదార్థాలు తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇలా చేయడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటారు. కొంతమంది ఉదయం నిద్ర లేవగానే లెమన్ వాటర్తా గుతుంటారు. ...

Read More »

మార్నింగ్ టిఫిన్‌గా పూరీ తింటున్నారా..క్యాన్సర్ బారిన పడే ఛాన్స్!

ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. మనం తీసుకునే ఆహారం బాగుంటే, మనం హెల్దీగా ఉంటాం. కానీ కొంత మంది మంచి ఫుడ్ తీసుకోకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. లేకపోతే అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి. అయితే టిఫిన్ తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుందని ఎక్కువగా పూరీలు తింటారు. కానీ పూరిని టిఫిన్‌గా తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరుతాయి అంటున్నారు వైద్య నిపుణులు.హోటల్లో దొరికే పూరీలు తినడం వల్ల క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన ...

Read More »

రోజు బెల్లం తింటే ఇన్ని ఉపయోగాలా..!

పంచదారతో పోలిస్తే బెల్లం ఆరోగ్యకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బెల్లంలో సహజసిద్ధమైన ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. కాబట్టి శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే బెల్లం చాలా మంచిది. అంతేకాకుండా, మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, పొటాషియం కూడా ఇందులో ఉన్నాయి. వీటన్నింటి వల్ల బెల్లం మన శరీరానికి మరింత శక్తిని అందిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా బెల్లం తీసుకోవడం వల్ల శరీరానికి మంచి కేలరీలు, కార్బోహైడ్రేట్లు అందుతాయి. అనేక కారణాల వల్ల రోజుకు ఒక్కసారైనా బెల్లం హెల్త్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. బెల్లంలో ...

Read More »

మార్నింగ్ వాక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం తినాలో తెలుసా?

నడక ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే డాక్టర్లు సైతం ఎక్కువగా నడవాలని చెబుతుంటారు. ఇక మార్నింగ్ వాకింగ్ చేసే సమయంలో తప్పకుండా డైట్‌లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.అయితే కొందరు తమకు తెలియకుండా తీసుకునే కొన్ని ఆహారాలు అనారోగ్య సమస్యలను పెంచుతాయి.ఉదయం డ్రై ఫ్రూట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. నడక నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాదం, ఖర్జూర వాల్ నట్ వంటి మిశ్రమ గింజలు తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదంట. అంతే కాకుండా ఇందులో ఉండే ప్రొటిన్స్, విటమిన్స్, ఫైబర్, శరీరానికి కావాల్సిన ...

Read More »

వేసవిలో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

వేసవిలో చెమట పట్టడం అనేది కామన్. కానీ చాలా మంది చెమటలను చూసి కూడా భయపడిపోతుంటారు. సమ్మర్‌లో చెమటలు పట్టడం ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. ఒక మంచి రోగనిరోధక వ్యవస్థ నేరుగా చెమటతో మంచి సంబంధం కలిగి ఉంటుంది, అందువల్ల ప్రతీవ్యక్తికి సమ్మర్‌లో తప్పని సరిగా చెమటలు పట్టాలి అంటున్నారు. చెమట పట్టిన ప్రతిసారీ మన శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలు బయటకు వెళ్లిపోతాయంట దీని వలన మన ఆరోగ్యం బాగుంటుందని, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయంట. అంతేకాకుండా, చెమట అనేది మన ...

Read More »

మన ఇళ్లల్లో ఉండే ఈ మొక్కతో షుగర్‌, బీపీ తగ్గించుకోవచ్చు..!

ఆయుర్వేద శాస్త్రంలో, అనేక మూలికలు క్లుప్తంగా వివరించబడ్డాయి. కొన్ని ఔషధ మొక్కలు కూడా ప్రస్తావించబడ్డాయి. మన పూర్వీకులు వివిధ వ్యాధులకు ఔషధ మొక్కలను ఉపయోగించారు.ఆయుర్వేదంలో ప్రతి వ్యాధికి ఒక మూలిక ఉంది. అయితే మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం కలిగించే మొక్కల గురించి ఇక్కడ తెలుసుకుందాం.. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో బిళ్ళ గన్నేరు మొక్క ఒకటి. ఇది మధుమేహం అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి సులభంగా ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. బిళ్ళ గన్నేరు ఆకుల్లో ...

Read More »