Health

సన్నగా ఉన్నారని బాధపడుతున్నారా..

బరువు తగ్గడం, శరీరంలో బలం లేకపోవడం వంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటూంటారు. వారు కాస్త బొద్దుగా తయారవుదాం అని ఎన్ని ప్రయత్నాలు చేసినా వీఫలమవుతుంటారు. అయితే ఉండాల్సిన దానికన్నా సన్నగా ఉంన్న వారిలో రోగనిరోధక శక్తి కూడా బలహీనమవుతుందని, దీని వలన సులభంగా అనేక వ్యాధుల బారిన పడవచ్చంటున్నారు నిపుణులు. బరువు పెరగడంలో ఇబ్బంది ఉన్నవారికి, కేలరీలు, ప్రోటీన్‌లతో కూడిన అల్పాహారం మంచి పరిష్కారం. అల్పాహారం దాటవేయడం వల్ల మీ ఏకాగ్రత తగ్గుతుంది. బరువు పెరగడానికి, మీరు గోధుమ గంజి, గుడ్లు, గింజలు, అవోకాడో, ...

Read More »

ఈ జ్యూసులతో సులభంగా బీపీని కంట్రోల్ చేయవచ్చు

మనలో చాలా మంది రక్తపోటు సమస్యతో బాధ పడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్.. ఈ వ్యాధులన్నీ, ఒక్కసారి వస్తే.. జీవితాంతం వారిని ఇబ్బంది పెడతాయి. సరైన పోషకాహారం ద్వారా మనం వాటిని నియంత్రించాలి. రక్తపోటు మరింత పెరగకుండా నిరోధించే ఈ జ్యూస్ లను తీసుకోవాలి. అవేంటో ఇక్కడ చూద్దాం. రోజూ 250 మి.లీ బీట్‌రూట్‌ జ్యూస్‌ని తీసుకుంటే అధిక రక్తపోటు సమస్యను క్రమంగా తగ్గించుకోవచ్చు. కొన్ని నివేదికలు ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్‌ని తీసుకోవాలని సిఫార్సు చేస్తున్నాయి. వీటిలో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది ...

Read More »

మొటిమల సమస్యకు ఈ ఫేస్ ప్యాక్..

స్కిన్ కేర్ రొటీన్ ను సరిగ్గా పాటిస్తే వృద్ధాప్యంలో కూడా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవచ్చు. రసాయన ఆధారిత సౌందర్య ఉత్పత్తులతో పోలిస్తే, సహజ వస్తువుల నుండి దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే చర్మ సంరక్షణ కోసం సహజసిద్ధమైన పదార్థాలో మొదటి వరుసలో ముల్తానీ మట్టి ఉంటుంది. ముల్తానీ మట్టి చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని ఉపయోగం చర్మాన్ని మృదువుగా చేయడమే కాకుండా, ఛాయను మెరుగుపరచడంలోను పనిచేస్తుంది. అందుకే మీ చర్మాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా మార్చేలా కొన్ని ఫేస్ ప్యాక్‌ల గురించి తెలుసుకుందాం. ...

Read More »

సెల్ఫీ మన ప్రాణాలు కాపాడుతోందని మీకు తెలుసా? ఎలా అంటే?

ప్రస్తుతం సెల్ఫీల ట్రెండ్ కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా, సరదాగా ఫ్రెండ్స్‌తో ముచ్చటించిన ఒక సెల్ఫీ తీసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది. మనం బాధలో ఉన్నా, అంతు పట్టని సంతోషంలో ఉన్నా..ఇలా ఎలా ఉన్నా సెల్ఫీ తీసుకోవడం దాన్ని చూస్తూ ఆనంద పడిపోవడం అనేది సహజమైపోయింది. సెల్పీ కూడా మన ప్రాణాలను కాపాడుతుంది అంటున్నారు పరిశోధకులు అసలు విషయంలోకి వెళ్లితే..గుండె సంబంధి వ్యాధి లక్షణాలను గుర్తించడంలో సెల్ఫీలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయంట.ఒత్తిడిని తగ్గించడంలో సెల్ఫీలు కీలక పాత్ర పోషిస్తాయంట. మనకు నచ్చిన సెల్ఫీలను చూసి సోషల్ ...

Read More »

సమ్మర్‌లో గ్రేప్స్ తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందే..

సమ్మర్ సీజన్ లో ఫ్రూట్స్ గ్రేప్స్ మన డైట్‌కు ఎక్స్‌ట్రా న్యూట్రిషన్స్ అందిస్తాయి. కానీ సరిగ్గా క్లీన్ చేయకుండా తినేస్తే మాత్రం రోగాల బారిన పడటం ఖాయమని రీల్స్, షాట్స్ రోజూ చూస్తునే ఉన్నాం. బ్యాక్టీరియా, పంటకు యూజ్ చేసిన పెస్టిసైడ్స్, కెమికల్స్ వాటిపై అలాగే ఉండిపోతాయని.. కడగకుండా తీసుకుంటే హాస్పిటల్ బెడ్ ఎక్కడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వీటిని ఎలా శుభ్రపరచాలని పలు సూచనలు అందిస్తున్నారు నిపుణులు. నీటిలో రాక్ సాల్ట్, బేకింగ్ సోడా, వెనిగర్ కలిపిన మిశ్రమాన్ని క్లీనింగ్‌కు వినియోగించాలని ...

Read More »

కోకోనట్ వాటర్ తాగండి…ఆరోగ్యం పొందండి

వేసవి వచ్చిందంటే చాలా మంది బాగా అలసిపోతారు. ఎందుకంటే మన శరీరంలో ఉండే నీరు బయటకు పోతుంది. కాబట్టి, ఎక్కువ నీరు ఉన్న ఆహారాన్ని జ్యూస్‌లతో కలిపి తీసుకోవాలి. ఎండాకాలం ఎంత ఎండగా ఉన్నా శరీరంలో నీరు, లవణాలు క్రమం తప్పకుండా భర్తీ చేస్తే మారుతూ ఉంటే వేసవి కాలం ముగిసే వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. కాబట్టి, నీటి శాతం ఎక్కువ ఉండే ఆహారాలను, జ్యూస్ లను తీసుకోవాలి. చాలా మంది కోకోనట్ వాటర్ తీసుకుంటారు.నీరు ఎక్కువగా ఉండే ఆహారాలలో కొబ్బరి ...

Read More »

ప్రోటీన్ల లిస్ట్ లో నెంబర్ వన్ స్ధానం దీనిదే…

వేరుశెన‌గ‌లు… అంటే పల్లీలు…వీటి గురించి తెలియని వారుండరు. నేల లోపల కాస్తాయి కాబట్టి వీటిని గ్రౌండ్‌నట్స్‌ అనీ అంటారు. ఎలా పిలిచినా స‌రే.. వేరుశనగలు బలమైన ఆహారం. వీటిల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. ప‌ల్లీల‌తో చాలా మంది అనేక ర‌కాల వంట‌లు చేసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. వీటిలో ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. కార్సినోజెనిక్ ...

Read More »

ఎండలు ఎక్కువ ఉంటేనే మార్కులు తక్కువ వస్తున్నాయా?

2003 నుంచి 2019 వరకు జరిగిన ఇథియోపియన్ హైయర్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సర్టిఫికేట్ డేటాను పరిశీలించిన శాస్త్రవేత్తలు దాదాపు 2.47 మిలియన్ స్టూడెంట్ డేటాను అనలైజ్ చేసి ఈ విషయాన్ని గుర్తించారు. ఈ టైం పీరియడ్ లో స్కూల్ లెవెల్ టెంపరేచర్, నంబర్ ఆఫ్ హాట్ డేస్, కాలేజ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో స్టూడెంట్స్ పెర్ఫార్మెన్స్ ను పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు లీడ్ రీసెర్చర్ పాట్రిక్ బెహెరార్. ఒకే స్కూల్ లో వివిధ అకాడమిక్ ఇయర్ కు చెందిన విద్యార్థుల రిజల్ట్ కంపేర్ చేశామని.. ...

Read More »

అల్లం తో షుగర్ కు చెక్.. ఎలా అంటే..?

ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారు. మన ఆహారపు అలవాట్లు జీవన సైలి ఈ సమస్యకు కారణం అవుతోంది . ఇక డయాబెటిస్ ఉన్నవారు ఆరోగ్య పరం గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే కొంత మంది మందులు వాడినప్పటికీ డయాబెటిస్ అదుపులో లేకుండా పోతుంది. కానీ అల్లంతో డయాబెటిస్ కు కాస్త చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు . అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక షుగర్ ఉన్నవారు అల్లం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతున్నాయని నిపుణులు ...

Read More »

రోజూ ఎన్ని అడుగులు వేస్తే ఫిట్ గా ఉన్నట్లు?

ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత దూరం నడవాలి అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం వల్ల చాలా ప్రయోజనాలని మనం పొందొచ్చు. అయితే ఎన్ని అడుగులు వేస్తే మన ఆరోగ్యానికి మంచిది. కేవలం ఆరోగ్యంగా ఫిట్ గా మాత్రమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు మన దరిచేరకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. ఎంత బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ కొంత టైంని మీ ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం కేటాయిస్తే మంచిది. ప్రతిరోజు కేవలం ఒక గంట సేపు నడక మిమ్మల్ని చాలా ఫిట్ గాను, ఆరోగ్యంగాను ...

Read More »