Andhra Pradesh

‘మత్స్య దినోత్సవం’ సందర్భంగా వైయస్సార్ మత్స్యకార భరోసా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. నవరత్నాలతో పాటూ కొత్త సంక్షేమ పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నేరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ వైఎస్సార్‌ మత్స్యకార నేస్తం పథకాన్ని తూర్పుగోదావరిలో ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేశారు.. తన ఆనందాన్ని అందరితో పంచుకున్నారు. ‘దేవుని ఆశీస్సులు, ప్రజల దీవెనలతో ఇచ్చిన ప్రతిహామీని బాధ్యతగా ...

Read More »

చంద్రబాబు ఔట్‌ డేటెడ్‌ లీడర్‌,నారా లోకేష్‌ అప్‌డేట్‌ కాని లీడర్..!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో చట్టం ముందు అందరూ సమానమే అని, ఎవరు తప్పు చేసినా చర్యలు తప్పవని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన బుధవారం తాడేపల్లిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై శ్రీకాంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘చంద్రబాబు రాజకీయ జీవితమంతా స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయింది. జిల్లాల పర్యటనల్లో ఆయన తాను చేసిన తప్పులు ఒప్పుకోవాలి. అయిదేళ్లు మోసం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ...

Read More »

దేవినేని ఉమా నోరు అదుపు పెట్టుకో..!

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై వైస్సార్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేవినేని ఉమా మీడియా సమావేశం చూడాలంటే ప్రజలకు అసహ్యం వేస్తోందన్నారు. మైలవరం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పినా ఉమాలో మార్పు రాలేదని మండిపడ్డారు. ఉమా ఇసుక మాఫియా కింగ్ అని.. అందుకే చంద్రబాబు తన ఇసుక దీక్షావేదిక మీద ఆయనను కూర్చోనివ్వలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలలు పంట అని అన్నారు. 2018 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం రాసుకోండి అంటూ ...

Read More »

కేంద్ర ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి విఙ్ఞప్తి !

వాల్తేరు రైల్వే డివిజన్‌ను విశాఖపట్నంలోనే కొనసాగించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. అత్యధిక ఆదాయం గడిస్తున్న భారత రైల్వే డివిజన్లలో వాల్తేరు డివిజన్‌ ఐదో స్థానంలో ఉందని పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడకు వాల్తేరు డివిజన్‌ను మార్చడం వల్ల సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. అదే విధంగా ఈ రెండు ...

Read More »

పవన్‌.. వివాదాస్పద వాఖ్యలు మానుకో!

ప్రతీ పేద విద్యార్థి ఓ శాస్త్రవేత్తగా, ఓ ఇంజినీరుగా, ఓ మేధావిగా ఉన్నతస్థానంలో చూడాలన్న ఉత్తమ సంకల్పంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టారని జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టలేకపోయానన్న ఓర్వలేనితనంతో బురద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విజయనగరంలోని ప్రదీప్‌నగర్‌లో మంగళవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సాలూరు, గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం ఎమ్మెల్యేలు ...

Read More »

జనసేన, వైసీపీ మధ్య ఢిల్లీ యుద్ధం తప్పదా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు అత్యవసరంగా వెళ్లడం దాని వెనుక ఉన్న కారణాలు బయటకు తెలియకపోవడం సర్వత్ర ఉత్కంఠ రేపుతోంది.ఆయన అసలు ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అక్కడ ఎవరు ఎవరిని కలిశారు ? ఎందుకు కలిశారు అనే ఉత్కంఠ అందరిలోనూ వ్యక్తమవుతోంది.తమ పర్యటన కేవలం వ్యక్తిగతమే అంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించినా ఎవరికి ఆ సమాధానం సంతృప్తిని కలిగించడం లేదు. పవన్ ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి ...

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం…అధికారులకు భారీ షాక్!

ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ ని సొంతం చేసుకుని వైసిపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వైసీపీ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనను గాడిలో పడింది అని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్ పారదర్శక పాలన అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ...

Read More »

మహిళా ఎస్‌ఐ వేధింపులు…యువకుడు ఆత్మహత్య!

పోలీస్‌ స్టేషన్‌కు పిలిచి మందలించారనే మనస్తాపంతో కృష్ణా జిల్లాలో ఓ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరంలోని సొసైటీపేటలో నివసించే చిట్టూరి మురళి (21) తండ్రి చనిపోవడంతో తల్లితో కలసి టీస్టాల్‌ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విజయవాడలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మురళి ఆదివారం సాయంత్రం స్కూటీపై రాంగ్‌రూట్‌లో వెళ్తుండగా పాత స్టేట్‌బ్యాంక్‌ ఎదుట భర్తతో కలిసి ఆస్పత్రికి వెళ్లి వస్తున్న గన్నవరం మహిళా ఎస్‌ఐ పి.నారాయణమ్మ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ విషయమై ఎస్‌ఐ అతడిని మందలించడంతోపాటు పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. ...

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం..దివ్యంగుల కోసం కొత్త స్కీమ్!

రాష్ట్రంలో ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరొక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో అందరి సమస్యలు తీరుస్తున్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి… ఈసారి దివ్యంగుల కోసం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏపీలో దివ్యాంగుల కోసం సీఎం జగన్ మరొక కొత్త స్కీమ్ తీసుకురాబోతున్నట్టు సమాచారం. కాగా రాష్ట్రంలోని దివ్యంగులందరికి కూడా మూడు చక్రాల బైక్‌లను ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారని సమాచారం. కాగా ఎవరైతే దివ్యంగులు స్వయం ఉపాధి పొందుతున్నారో వారందరికీ కూడా ఇలా ఉచిత బైక్ ...

Read More »

జగన్ తీసుకున్నది చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం..!

రాయలసీమలో కురుబ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉంటుంది. వెనుకబడిన ఈ వర్గానికి రాజకీయంగా అంత ప్రాధాన్యం దక్కడం లేదన్నది వారి ఆవేదన.. కానీ కురుబ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాస జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కురుబ కులస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్ నిర్ణయాన్ని కొనియాడుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఈ ఏడాది జరగబోయే భక్త కనకదాస జయంతి వేడుకలు అధికారిక లాంఛనాలతో అంబరాన్నంటనున్నాయి. ఇక సీఎం ...

Read More »