Politics

హస్తంపార్టీ కండువా కప్పుకున్న శ్రీగణేశ్‌ నారాయణన్‌

నందిత మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్‌ నారాయణన్‌ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి ఆయన హస్తం పార్టీ గూటికి చేరారు. టికెట్ హామీ ఇవ్వడంతో పార్టీ మారారు. మంగళవారం రాత్రి టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్ కుమార్‌ నివాసంలో ఆ పార్టీ ఇతర నేతలు మైనంపల్లి హనుమంతరావు, మహేందర్‌రెడ్డి సమక్షంలో గణేశ్‌ కాంగ్రెస్‌ ...

Read More »

రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లోను భారీ వర్షాలు కురువనున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఉత్తర కోస్తాలోని జిల్లాల్లో వర్షాలు అధికంగా కురుస్తాయని ప్రకటించింది. అలాగే రాబోయే 48 గంటల్లో ఉమ్మడి గోదావరి, ఏలూరు, కాకినాడ, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా ఉరుములు, ...

Read More »

పవన్‌ కి వంగా గీత స్ట్రాంగ్‌ కౌంటర్‌

పిఠాపురంలో పోటీ చేసే అంశంపై మాట్లాడే క్రమంలో.. తనపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు కాకినాడ ఎంపీ, వైఎస్సార్‌సీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం ఉదయం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె.. పవన్‌వి దింపుడు కళ్లెం ఆశలని పేర్కొన్నారు. 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరఫున వంగా గీత గెలిచారు. ఆమె వైఎస్సార్‌సీపీ వీడి జనసేనలోకి రావాలని ఆశిస్తున్నా అంటూ పవన్‌ నిన్న మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై వంగా గీత కౌంటర్‌ తాజాగా స్పందించారు. నేను ...

Read More »

సుప్రీంకోర్టులో MLC కవిత పిటిషన్.. ఈడీపై సంచలన ఆరోపణలు..!

దేశ రాజకీయాల్లో సంచలన సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్, రిమాండ్‌ను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్‌మెంట్ పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్ట్ అక్రమమని.. రాజకీయ నేతల ఆదేశాలతోనే ఈడీ తనను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. ఈ కేసులో తనను అరెస్ట్ చేయిస్తామని కొందరు నేతలు ముందుగానే బహిరంగంగా ప్రకటించారని కవిత కోర్టు ...

Read More »

లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు విడుదలైన నోటిఫికేషన్

లోక్‌సభ ఎన్నికలు-2024లో భాగంగా ఏప్రిల్ 19న జరగనున్న తొలి దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి తరపున ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ పత్రాల సమర్పణకు మార్చి 27 చివరి తేదీగా ఉంది. అయితే బీహార్‌లో 27న పండుగ ఉండడంతో 28 వరకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. మార్చి 28 నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుందని, బీహార్‌లో మార్చి 30న పరిశీలన ఉంటుందని వివరించింది. ఇక నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 30 ...

Read More »

చంద్రబాబు అధికారంలోకి వస్తే నో ముస్లిం రిజర్వేషన్స్: మంత్రి అంబటి

టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రజాగళం పేరుతో పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట బొప్పూడిలో భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఇదే తొలి సభ కావడంతో మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోడీ సైతం ఈ సభకు హాజరై ప్రసగించారు. ఈ క్రమంలో కూటమి ప్రజాగళం సభపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల ప్రజా గళం ...

Read More »

మళ్లీ ఆ పార్టీదే అధికారం!

ఏపీలో ఎన్నికల వేడి మొదలైన వేళ.. వివిధ సర్వే సంస్థల నివేదికలు ఆసక్తి రేపుతున్నాయి. తాజాగా ‘యాక్సిస్ మై ఇండియా’ నిర్వహించిన సర్వేలో వైసీపీకి 123 సీట్లు, ఎన్టీఏ కూటమికి 51 సీట్లు వస్తాయని పేర్కొంది. ఇతరులకు ఒక్క సీటు వస్తుందని తెలిపింది. రాష్ట్రంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే కొలువుదీరుతుందని అభిప్రాయపడింది. మరి మీరేం అంటారు?

Read More »

బీఆర్ఎస్‌కు మహారాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజీనామా… ఎన్సీపీలో చేరిక

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నుంచి పలువురు ముఖ్య నేతలు ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంలోనూ ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవికి మానిక్ రావ్ కదం రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరారు. ఆయనకు ఎన్సీపీ రైతు సంఘం అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చింది. మానిక్ రావు కదంతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు కూడా ఎన్సీపీలో చేరారు. ఈ మేరకు వారు బీఆర్ఎస్ ...

Read More »

తెలంగాణ, ఏపీలోని చంద్రబాబు ఇళ్ల వద్ద టీడీపీ శ్రేణుల ఆందోళన

తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకున్న నివాసాల వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టికెట్‌ పంచాయితీలతో పలు నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా ఆ నివాసాల దగ్గర ఆందోళనకు దిగారు. విజ్ఞప్తి చేసేందుకు వస్తే తమను పార్టీ అధినేతను కలవనీయకుండా అడ్డుకుంటున్నారని నినాదాలు చేస్తున్నారు. ఇటు జూబ్లీహిల్స్‌ నివాసం.. టీడీపీలో ఆలూరు నియోజకవర్గ టికెట్ పంచాయితీ రాష్ట్రం దాటి హైదరాబాద్‌కు చేరింది. మాజీ ఎమ్మెల్యే, ఆలూరు టీడీపీ ఇంఛార్జి కోట్ల సుజాతమ్మకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నివాసానికి ఆమె అనుచరులు ...

Read More »

ప్రొద్దుటూరులో జగన్‌ ‘మేమంతా సిద్ధం’ తొలి బహిరంగ సభ – సజ్జల

సజ్జల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 27 నుంచి సీఎం జగన్‌ బస్సు యాత్ర ఉంటుందని చెప్పారు సజ్జల. 27న ఉదయం ఇడుపులపాయలో వైఎస్‌ ఘాట్‌ దగ్గర జగన్‌ నివాళి అర్పిస్తారని చెప్పారు. ప్రొద్దుటూరులో జగన్‌ ‘మేమంతా సిద్ధం’ తొలి బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు సజ్జల. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్‌ బస్సు యాత్ర చేస్తారన్నారు సజ్జల.27న ప్రొద్దుటూరులో వైఎస్ జగన్ తొలి బహిరంగ సభ ఉంటుందని… 28న నంద్యాలలో సీఎం జగన్ బస్సు యాత్ర, సాయంత్రం సభ చెప్పారు. ...

Read More »