Technology

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు: వాతావరణ శాఖ

ఈ ఏడాది వర్షాకాలంలో వానలు ఆశాజనకంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్నినో బలహీనపడుతుండటంతో ఆగష్టు నాటికి లానినా ఏర్పడి వర్షాలు బాగా కురుస్తాయని వివరించింది. గత ఏడాది ఎలినినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈసారి మాత్రం నైరుతి సీజన్లో మెరుగైన వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. అయితే సమ్మర్లో ఎండల తీవ్రత కూడా ఎక్కువే ఉంటుందని తేల్చిచెప్పింది.

Read More »

క్యాన్సర్ పేషెంట్లకు గుడ్ న్యూస్..

ప్రస్తుత కాలంలో కేన్సర్ మరణాలు ఎక్కువయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా మరణాలు సంభవిస్తున్నాయి. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ కేసులు 77 శాతానికి చేరుకుంటాయని, ఏటా మూడున్నర కోట్ల మంది క్యాన్సర్‌ బారినపడతారని ఇటీవల ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఇలాంటి ఆందోళనకర పరిస్థితుల్లో బ్రిటన్ శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్‌ చెప్పారు. కేన్సర్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్టు తెలిపారు. క్యాన్సర్‌ మహమ్మారిని అడ్డుకునేందుకు వ్యాక్సిన్‌ తయారుచేశామని, కరోనా టీకా తయారీలో ఉపయోగించే మెసెంజర్ MRNA సాంకేతికతను వాడి టీకాను అభివృద్ధి చేసినట్టు వివరించారు. ఊపిరితిత్తులు, చర్మ ...

Read More »