Recipe

వంకాయ బజ్జి

vankaya bajji recipe in telugu

కావలసిన పదార్దములు :వంకాయలు : పావుకేజీ (చిన్నగా లేతగావుండాలి )చింతపండు : పెద్ద నిమ్మకాయంతసెనగపిండి : పావుకేజీవాము, జీలకర్రపొడి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టూ, కారం (అన్ని ఒకొక టీ స్పూన్ )వంటసోడా : చిటికెడుపసుపు : చిటికెడునూనె : వేపటానికి సరిపడాతయారుచేయు విధానం :1) చింతపండు నానబెట్టి మెత్తగా నూరి, దానిలో కొద్దిగా వామ్ము, కారం, ఉప్పు, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్రపొడి వేసి కలపాలి.2) వంకాయలు కాడ ఊడకుండ కింది భాగంనుండి నాలుగు భాగాలుగా కొయ్యాలి. (గుత్తివంకాయలా) 3) ఇప్పుడు వంకాయలో చింతపండు మిశ్రమం పెట్టి పక్కనపెట్టాలి. సెనగపిండిలో   వామ్ము, ఉప్పు, వంటసోడా ...

Read More »

నోరూరించే జాంగ్రీలూ

jangri recipe in telugu

కావలసిన పదార్ధాలు :మినపప్పు : కప్పుబియ్యం : పావు కప్పుపంచదార : ఆరు కప్పులుకలర్ : టీ స్పూన్యాలుకుల పొడి : టీ స్పూన్నూనె : వేయించటానికి సరిపడతయారుచేయు విధానం :1) మినపప్పు, బియ్యాన్ని విడివిడిగా సుమారు నాలుగుగంటలు నానబెట్టాలి.2) మినపప్పుని కడిగి, బియ్యం కలిపి మెత్తగా రుబ్బాలి.    (మరీగట్టిగాను కాదు, పల్చగాను కాదు) మధ్యస్తంగా వుండాలి.3) దీనిలో కలర్ కలపాలి. 4) ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒకగిన్నెలో పంచదార వేసి, కొద్దిగా నీళ్ళు కలిపి పాకం పట్టాలి. (తీగ పాకం  పట్టాలి)5) పాకం వచ్చాక యాలుకల పొడి వేసి కలపాలి.6) పక్క స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. 7) నూనె కాగాక, ...

Read More »

కేరెట్ ఇడ్లి

carrot idli recipe in telugu

కావలసిన పదార్ధాలు :ఇడ్లి రవ్వ : పావుకేజీ  కేరెట్లు : రెండు( తురిమాలి )కొత్తిమిర తరుగు : ఒక కప్పు పచ్చిమిర్చిపెస్టు : టేబుల్ స్పూన్  ఉప్పు : సరిపడా మినపప్పు : వందగ్రాములువంటసోడా : చిటికెడు   తయారుచేయు విధానం : మినపప్పు మూడుగంటలు ముందు నానబెట్టి మెత్తగా రుబ్బాలి.రుబ్బిన పిండిలో ,కడిగి నీళ్ళుపిండిన రవ్వ ,కొత్తిమిర .ఉప్పు, మిర్చిపేస్టూ,  కేరెట్ తురుము, సోడా వేసి కలిపి రెండు గంటలు పక్కనపెట్టాలి. స్టవ్ మీద కొద్దిగా నీళ్ళు పోసి ఇడ్లి పాత్రను పెట్టి, ఇడ్లి రేకుల్లో ఈ పిండిని  కొద్దికొద్దిగా వేసి మూతపెట్ది ...

Read More »

అటుకుల మిక్చర్

atukula mixture recipe in telugu

కావలసిన పదార్దములు అటుకులు – రెండు కప్పులు పల్లీలు –  ఒక కప్పు పుట్నాలు – ఒక కప్పు కారం – స్పూన్ ఉప్పు- అరస్పూన్ నూనె – అర కేజీ కరివేపాకు – కొద్దిగా తయారు చేయువిధానం 1) స్టవ్ పై పాన్ పెట్టుకొని నూనె వేడి చెయ్యాలి. 2) నూనె బాగా వేడి అయ్యాక అటుకులు కొద్ది కొద్దిగా వేస్తూ వాడకోవచ్చువేపుకోవాలి. 3) ఇవి నూనెలో వెయ్యగానే పువ్వుల్లా పైకివస్తాయి . 4) అలా అన్నిఅటుకులు వేపుకున్నాక అదే నూనెలో పుట్నాలు ...

Read More »

ఫ్రైడ్‌ చికెన్‌ రోల్స్‌

CHIKEN SPRING ROLL RECIPE IN TELUGU

కావలసినవి :బోన్లెస్ చికెన్‌ : 150 గ్రాములుబీన్స్‌ : అరకప్పుక్యారెట్‌ ముక్కలు : అరకప్పుఉప్పు : తగినంత.మసాలా పౌడర్ : ఒక స్పూన్కారం : సరిపడగామైదా పిండి : పావు కిలోకొత్తిమీర : కొద్దిగాగుడ్డు : ఒకటిక్యాబేజి తురుము  : అరకప్పునూనె : అర లీటర్‌ఉల్లిపాయ : ఒకటి తయారీ :ముందుగా మైదాను ఓ గిన్నెలో వేసి గుడ్డులోని తెల్లసొనను వేసి సరిపడ నీరును పోసి  చపాతీ పిండిలాగా మెత్తగా కలిపి  తడిగుడ్డతో కప్పి అరగంట సేపు నానపెట్టాలి. ఇప్పుడు  చికెన్‌ను ఉడకబెట్టు కోవాలి. ...

Read More »

‘ఎగ్ కట్‌లెట్’ చేసేద్దాం …

egg cutlet in telugu

కావల్సిన పదార్థాలు…ఉడికించిన గుడ్లు – నాలుగు, ఉడికించిన బంగాళాదుంపలు – నాలుగు, ఉల్లిపాయ ముక్కలు – కప్పు, అల్లంవెల్లుల్లి ముద్ద – 2 స్పూన్లు, పచ్చిమిర్చి – రెండు, పసుపు – స్పూను, కారం – స్పూను, గరంమసాలా – స్పూను, ధనియాల పొడి – 2 స్పూన్లు, కొత్తిమీర – అరకప్పు, కరివేపాకు – రెండు రెబ్బలు, గుడ్లు – రెండు, బ్రెడ్‌పొడి – కప్పున్నర, నూనె – సరిపడినంత. తయారీ విధానం… మొదట బాణలిని పొయ్యిమీద పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి. ...

Read More »

వామ్ము ఆకుల బజ్జి

vamu aku bajji in telugu

వామ్ము ఆకులు : 12 సెనగపిండి : పావుకేజి వామ్ము : టీ స్పూన్ కారం : అర టీ స్పూన్ వంటసోడా : చిటికెడు నూనె : వేయించటానికి సరిపడాఉప్పు : సరిపడ వామ్ము ఆకులు నీటిలో శుబ్రంగా కడిగి తుడిచి పక్కన ఉంచాలి. సెనగపిండిలో కారం, ఉప్పు, సోడా, వామ్ము వేసి నీళ్ళుపోసి చిక్కగా బజ్జిపిండిలా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక వామ్ము ఆకులు ఒకొక్కటిగా సెనగపిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిలా వేసి దోరగా రెండువైపులా వేగనిచ్చి పేపర్ పరచిన ...

Read More »

కమ్మని ‘పెరుగన్నం’ చిటికలో ..

curd rice recipe in telugu

కావలసినవి అన్నం – 1 గ్లాసు, పెరుగు – 1 గ్లాసు, పాలు – అర గ్లాసు, ఎండుమిరపకాయలు – 3, మినప్పప్పు – ఒక టేబుల్‌స్పూన్‌, సెనగపప్పు – రెండు టేబుల్‌స్పూన్లు, ఆవాలు, జీలకర్ర – అర టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – 2 రెబ్బలు, నూనె – మూడు టేబుల్‌స్పూన్లు, నెయ్యి – రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు – తగినంత.  తయారీవిధానం అన్నం మెత్తగా వండి పెట్టుకోవాలి. ఇందులో పెరుగు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక చిన్న గిన్నెలో నూనె, ...

Read More »

నోరూరించే పెప్పర్ ఫిష్ ఫ్రై

PEPPER FISH FRY RECIPE IN TELUGU

కావలసిన పదార్ధాలు :-పిఫ్ ముక్కలు – 8,మిరియాలు – 3 చెంచాలు,పసుపు – 1 చెంచా,ధనియాల పొడి – 1 చెంచా,కారం – 1 చెంచా,వెల్లుల్లి – 10 రెబ్బలు,ఉప్పు – తగినంత,నూనె – 4 చెంచాలు,సన్నగా తరిగిన కొత్తిమీర తయారు చేసే విధానం :- ముందుగా ఒక బౌల్ తీసుకొని, దానిలో పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తరువాత మిక్సీ బార్ లో మిరియాలు, వెల్లుల్లి తీసుకొని మెత్తని పేస్టులా చేయాలి. ఈ పేస్టుని పొడి మసాలాలో వేసి ...

Read More »

కొబ్బ‌రి పాల‌తో ‘ఫిష్’ క‌ర్రీ…

కొబ్బ‌రి పాల‌తో 'ఫిష్' క‌ర్రీ...

తయారీకి కావాల్సిన పదార్థాలు:  చేపముక్కలు – 8, ఉల్లిపాయ పేస్ట్‌ – 4 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌-4స్పూన్లు, పచ్చిమిర్చి పేస్ట్‌- 4స్పూన్లు, జీలకర్ర పొడి- 4 స్పూన్లు, కారం పొడి- 4 స్పూన్లు, పసుపు పొడి- 2 స్పూన్లు, గరం మసాలా పొడి- టీ స్పూన్‌, జీలకర్ర- 2 స్పూన్లు, కొబ్బరి పాలు- రెండు కప్పులు, నూనె- 4 స్పూన్లు, ఉప్పు- సరిపడా. తయారు చేసే విధానం: మొదటగా చేప ముక్కలకు కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట ...

Read More »