Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • కేసీఆర్ మగాడ్రా బుజ్జీ… కోనసీమలో కటౌట్!
Andhra Homepage-Slider News Politics

కేసీఆర్ మగాడ్రా బుజ్జీ… కోనసీమలో కటౌట్!

తెలంగాణలో టీఆర్ఎస్ తిరిగి అధికారిన్ని చేజిక్కించుకోవడంతో గులాబీ బాస్‌ కేసీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ నుంచి కూడా ఆయనకు లెక్కలేనన్ని విషెస్‌ వస్తున్నాయి. ఏపీ నుంచి ఏకంగా లక్ష ఫోన్‌ కాల్స్, లక్షలాది మెసేజులు వచ్చాయని కేసీఆరే నిన్న స్వయంగా మీడియాకు తెలిపారు. ఇక.. ఏపీలో కొంతమంది యువకులు కూడా టీఆర్‌ఎస్‌ గెలుపుతో ఖుషీ అవుతున్నారు. రావులపాలెంలోని కోనసీమ ముఖద్వారం వద్ద కేసీఆర్‌ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన స్థానిక యువత.. ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనే క్యాప్షన్‌ను ముద్రించింది. ఈ ఫొటో నెల్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Related posts

ఆ హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారు? : బుగ్గన

admin

సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా

Masteradmin

చంద్రబాబు నోట మళ్లీ ప్రత్యే క హోదా మాట!

Masteradmin