jaffer comments on bigboss show
jaffer comments on bigboss show

బిగ్ బాస్ పైన జాఫర్ సంచలన వ్యాఖ్యలు

జాఫర్ తన ఇంటర్వ్యూలతోనే కాకుండా బిగ్ బాస్ ద్వారా మరింత పరిచయం అయ్యారు.అందులో జాఫర్ మనస్తత్వం చుసిన అందరూ షాక్ అయ్యారు.ఎందుకంటే ఇంటర్వ్యూలలో లీడర్స్ ను హడలెతించిన జాఫర్ బిగ్ బాస్ లో మాత్రం అమాయకంగా చాలా ప్రశాంతగా ఉన్నారు.ది హౌస్ లో వున్నది కొంత కాలమైనా మంచి గుర్తింపు పేరు తెచ్చుకున్న జాఫర్ ఇటీవల మాత్రం ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ మీద వివాదాస్పదమైన కామెంట్స్ చేసి ప్రేక్షకుల ఆగ్రహానికి లోనవుతున్నారు.అదేంటంటే..జాఫర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బిగ్ బాస్ గురించి అడుగగా దాని గురించి చర్చించాల్సినంత గొప్ప షో కాదని అంత అవసరం లేదని అన్నారు.ఆ షో వల్ల నిర్వాహకులకు నాలాంటి వారికి లాభం..మీకేం లాభం అంటూ ప్రేక్షకులకు ఎదురు ప్రశ్న వేసాడు జాఫర్.నాకంటే పారితోషకం ఇస్తారు..ఇంకా క్రేజ్ పెరుగుతుందని వెళ్ళ. ప్రేక్షకులకు ఎం వస్తుందని ఇంతగా చర్చ గొడవలు అని అడిగారు జాఫర్.జాఫర్ మాటలు విన్న నెటిజన్స్ మాత్రం జాఫర్ పైన సీరియస్ గా ఉన్నారు.అందితే జుట్టు అందకపోతే కాళ్ళ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*