kamal hasan pooja kumar dating
kamal hasan pooja kumar dating

లేటు వయసులో మళ్ళీ ప్రేమలోపడ్డ కమల్

కమల్ హాసన్ మళ్ళీ ప్రేమలో పడ్డారా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.ఈ వయసులో ప్రేమ ఏంటనుకుంటున్నారా…కమల్ తన సహా నటి పూజ కుమార్ తో డేటింగ్లో ఉన్నట్టు గాసిప్స్ వినిపిస్తున్నాయి.పూజ కుమార్ కమల్ హాసన్ తో విశ్వరూపం సినిమాలో నటించింది.అంతేకాకుండా కమల్ హాసన్‌కు చెందిన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య పూజ కమల్ హాసన్ ఏక్కడుంటే అక్కడే వుంటుందట..దింతో వారిద్దరి మధ్య ఏదో ఉందటున్నారు కొందరు.ఇటీవల కమల్ తన 65 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.అందులో కుటుంబంతో దిగిన ఫొటోలో పూజ కూడా ఉండటంతో ఇది నిజమే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.ఏది ఏమైనా కమల్ ఇప్పుడు రాజకీయాల్లో ఎదుగుతున్న సమయం..ఇలాంటి టైం లో ఇలాంటి విషయాలు ఇమేజ్ ను డామేజ్ చేస్తాయంటున్నారు విశ్లేషకులు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*