lakshmi paravathi elected as telu acadami chair person
lakshmi paravathi elected as telu acadami chair person

లక్ష్మిపార్వతికి కీలక బాధ్యతలు అప్పగించిన జగన్

లక్ష్మిపార్వతి ఈ పేరు వింటే టీడీపీ నేతలకు చెమటలు పట్టాల్సిందే. టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ సతీమణి అయినప్పటికీ టీడీపీ ని వీడి రాజశేఖర్ రెడ్డి ఆలోచన విధానాలు నచ్చి వైసీపీలో చేరారు.వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా వాయిస్ వినిపించే లక్ష్మి పార్వతి ఎప్పుడు పదవి కోసం పాకులాడలేదు.ఆమె పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించిన జగన్ ఆమెకు నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది. లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌‌గా నియమిస్తూ జీవో జారీ చేసింది. లక్ష్మీ పార్వతికి నామినేటెడ్ పదవి ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆమెకు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*