Mana Aksharam
  • Home
  • Homepage-Slider
  • బ్రేకింగ్ : సూరికేసు లో భానుకు శిక్ష ఖరారు!
Andhra Crime Homepage-Slider News Politics

బ్రేకింగ్ : సూరికేసు లో భానుకు శిక్ష ఖరారు!

ఏడేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసుపై మంగళవారం నాంపల్లి కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ‌్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. అతడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధించింది. ఇదే కేసులో మరో నిందితుడు మన్మోహన్‌సింగ్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ. 5 వేలు జరిమానా విధించింది. కోర్టు తీర్పు సూరి సతీమణి గంగుల భానుమతి హర్షం వ్యక్తం చేశారు.

Related posts

సిట్‌ విచారణకు హాజరైన నవదీప్‌

ashok p

రాజేంద్రప్రసాద్ కు చంద్రబాబు వార్నింగ్?

ashok p