Mana Aksharam
  • Home
  • News
  • Politics
  • జగన్, పవన్‌లకు లోకేష్ చురకలు!
Andhra Breaking Headlines Homepage-Slider News Politics

జగన్, పవన్‌లకు లోకేష్ చురకలు!

తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ మరోసారి స్పందించారు. తనపై ఆరోపణలు చేశారు కానీ, ఆధారాలు చూపమంటే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. ఆధారాలతో ముందుకు వస్తే తన తప్పు కూడా తెలుసుకుంటానని వ్యాఖ్యానించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలంగా లోకేష్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లోకేష్.. తనపై వచ్చిన ఆరోపణలపై ఆధారాలు చూపండంటూ మరోసారి సవాల్ విసిరారు.

Related posts

‘ఈనాడు’ పేపర్ కట్టింగ్స్ తో చంద్రబాబుపై జగన్ నిప్పులు

admin

హరితహారం పేరుతో ప్రచారం

admin

సంచలన వ్యాఖ్యలు చేసిన తులసిరెడ్డి

admin

Leave a Comment