అమ్మ నాన్నలకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన సందీప్ కిషన్

సందీప్ కిషన్..ఇప్పుడున్న యువ హీరోలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.సందీప్ కిషన్ చూస్ చేసుకునే కథలు డిఫరెంట్ గా వున్నా అంతగా సక్సస్ సాధించలేకపోయారు.కానీ రీసెంట్ గ రిలీజ్ అయిన ‘నిను వీడని నీడను నేనే’ సినిమా మాత్రం మంచి విజయం సాధించటంతో రెమ్యూనరేషన్ కూడా పెంచేసాడు సందీప్. తనకు ఇంత మంచి జీవితాన్ని అందించిన తల్లిదండ్రులకు ఆయన ఒక మంచి లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. మెర్సిడెస్ బెంజ్ జీఎల్‌ఈ 350డి కారును అమ్మనాన్నలు కనకదుర్గ, పీఆర్పీ నాయుడులకు బహుమతిగా అందజేశారు సందీప్. ఈ కారు ధర సుమారు రూ.90 లక్షలు.

336X280:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*